Type Here to Get Search Results !

DSC STOCK GK Important Years MCQ Test-2

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/20
భారతదేశంలో ఇస్లాం రాజ్యం స్థాపించబడిన సంవత్సరం
1) క్రీ.శ. 1206
2) క్రీ.శ.1526
3) క్రీ.శ.712
4)క్రీ.శ.1026
2/20
మొదటగా సిపాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమైన
1) 1857 జూన్ 15
2) 1857 మే 10
3) 1857 అక్టోబర్ 1
4) 1857 మార్చి 22
3/20
యూరోపియన్లు భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న సంవత్సరం
1) క్రీ.శ.1324
2)క్రీ.శ. 1457
3)క్రీ.శ.1498
4)క్రీ.శ.1500
4/20
ఆంధ్రదేశంలో మొదటి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం
1) క్రీ.శ.1881
2)క్రీ.శ. 1891
3)క్రీ.శ. 1901
4)క్రీ.శ. 1911
5/20
ఔరంగజేబు మరణించిన సంవత్సరం
1) క్రీ.శ.1700
2) క్రీ.శ.1707
3)క్రీ.శ. 1710
4) క్రీ.శ.1717
6/20
రాజ్యసభ ఏర్పాటు అయిన సంవత్సరం
1) క్రీ.శ.1952 ఏప్రిల్ 3
2)క్రీ.శ.1952 ఆగష్టు 15
3) క్రీ.శ.1952 ఆగష్టు 13
4) క్రీ.శ.1952 ఆగష్టు 3
7/20
నిజాం ఆలీ ఆంగ్లేయులకు దత్తమండలం (రాయలసీమ)ను అప్పగించిన సంవత్సరం
1) క్రీ.శ.1769
2)క్రీ.శ. 1789
3) క్రీ.శ.1795
4) క్రీ.శ.1800
8/20
రవీంద్రనాధ్ ఠాగూర్ నోబెల్ బహుమతి అందుకున్న సంవత్సరం
1) 1903
2) 1913
3) 1920
4) 1923
9/20
గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన సంవత్సరం
1) 1910
2) 1912
3) 1913
4) 1915
10/20
హైదరాబాద్ రాజ్యంలో ముల్కీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం
1) 1808
2) 1818
3) 1888
4) 1880
11/20
14 బ్యాంక్లను జాతీయం చేసిన సంవత్సరం
1) 1969
2) 1980
3) 1976
4) 1961
12/20
భారత పార్లమెంటు మొదటిసారి సమావేశమైన రోజు
1) 1950 మే 13
2) 1952 మే 13
3) 1947 మే 13
4) 1951 మే 13
13/20
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పునరుద్ధరించబడిన సంవత్సరం
1) 2002
2) 2005
3) 2007
4) 2010
14/20
భారతదేశ జనాభా లెక్కలలో గొప్ప విభాజక సంవత్సరంగా పేరుపొందినది.
1) 1900
2) 1921
3) 1911
4) 1931
15/20
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించబడిన తేది
1) 2005 ఫిబ్రవరి 2
2) 2004 ఫిబ్రవరి 2
3) 2006 ఫిబ్రవరి 2
4)2003 ఫిబ్రవరి 2
16/20
ఇబ్రహీం కుతుబ్షా హుస్సేన్ సాగర్ ను నిర్మించిన సంవత్సరము
1) 1562
2) 1563
3) 1564
4) 1565
17/20
సింధునాగరికత బయల్పడిన సంవత్సరం
1) 1920
2) 1921
3) 1925
4) 1930
18/20
దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) స్థాపించ బడిన సంవత్సరం
1) 1979
2) 1980
3) 1985
4) 1990
19/20
భారతదేశంలో దశాంశ విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం
1) 1955
2) 1957
3) 1959
4) 1961
20/20
మింటో - మార్లే సంస్కరణలు జరిగిన సంవత్సరము
1) 1906
2) 1919
3) 1909
4) 1920

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.