Type Here to Get Search Results !

Indian Polity MCQ Test-2|Practice Questions and Answers|Group-2

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/15
భారత రాజ్యాంగ ప్రవేశికలో గల పదబంధం?
ఎ) సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్రం
బి) సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం
సి) సమాఖ్య ప్రజాస్వామ్య దేశం
డి) ప్రజాస్వామ్య గణతంత్ర దేశం
2/15
సర్వ మానవ సమ సమాజ స్థాపనకు దోహదపడే సిద్ధాంతం?
ఎ) సోషలిజం
బి) కమ్యూనిజం
సి) కాపిటలిజం
డి) జమీందారీ విధానం (ఫ్యూడలిజం)
3/15
కోర్టుల ఆధిపత్యం క్రింది దానిలో స్పష్టంగా కనబడుతుంది?
ఎ) అర్థ సమాఖ్య
బి) కాన్ఫెఢరేషన్
సి) సమాఖ్య విధానం
డి) ప్రభుత్వ పెట్టుబడిదారి విధానం
4/15
భారత రాజ్యాంగం ఏ సంవత్సరము వరకు దేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా కొనసాగింది?
ఎ) 1962
బి) 1972
సి) 1974
డి) 1976
5/15
అన్యోన్యత,అఖండత పరమోద్ధేశం?
ఎ) ఏర్పాటు వాదం ఖండన
బి) దేశాన్ని విభజన చేయడం
సి) రాష్ట్రాలను విభజన చేయడం
డి) రాష్ట్రాలను దేశాన్ని పటిష్ట చేయడం
6/15
ఏదైనా భూభాగం ఆక్రమించు కోవడం, వదలు కోవడం దేని ద్వారా సంక్రమిస్తుంది?
ఎ) సార్వభౌమాధికారం
బి) డిప్లొమాటిక్ అధికారం
సి) న్యాయాధికారం
డి) శాసనధికారం
7/15
బెరుబరి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని పీఠికను క్రింది విధంగా పేర్కోన్నది?
ఎ) రాజ్యాంగంలో భాగం
బి) రాజ్యాంగంలో భాగం కాదు
సి) రాజ్యాంగంలో అతిముఖ్య భాగం
డి) దేనికి పనికి రానిది
8/15
ఏ కేసులో పీఠికను సవరించువచ్చని సుప్రీంకోర్టు పేర్కోన్నది?
ఎ) గోపాలన్ కేసు
బి) ఎ.డి.ఎమ్. జబల్పూర్ కేసు
సి) సజ్జన్ సింగ్ కేసు
డి) కేశవానంద భారతి కేసు
9/15
రాజ్యాంగ ప్రకారం సర్వసత్తాక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం ఎవరికుంటుంది?
ఎ) రాష్ట్రపతి
బి) రాష్ట్ర శాసన సభ్యులు
సి) ప్రజలు#
డి) పార్లమెంటు మెంబరు
10/15
L.I.C of India V. Consumer Education and Research Case పీఠికను గురించి సుప్రీంకోర్టు క్రింది విధంగా పేర్కోన్నది?
ఎ) రాజ్యాంగంతో సంబంధం లేనిది
బి) రాజ్యాంగంపై ఆధారపడేది
సి) రాజ్యాంగంలో భాగం
డి) రాజ్యాంగానికి అలంకరణ
11/15
Exel wear V.Union of India కేసులో సుప్రీంకోర్టు రాజ్యంలోని సోషలిం ప్రాముఖ్యతను క్రింది విధంగా తెలిపింది?
ఎ) ప్రయివేట్ పరం చేయడం
బి) జాతీయకరణ మరియు ఇండ్రస్టీలను ప్రభుత్వపరం చేయడం
సి) వ్యక్తుల వరం చేయడం
డి) ఎస్.సి మరియు ఎస్.టి. సంక్షేమం
12/15
లౌకిక రాజ్యం (సెక్యులరిజం) గొప్పతనం క్రింది దానిలో ఇమిడి ఉంది?
ఎ) న్యాయము
బి) సమానత్వము
సి) సౌభ్రాతృత్వం
డి) స్వేచ్ఛ
13/15
సెక్యులరిజం, మౌళిక అంశం (Basic feature) గా తెలిపిన కేసు ?
ఎ) కేశవనంద భారతి కేసు
బి) బొమ్మై కేసు
సి) సునిల్ బత్ర కేసు
డి) బెరుబరి కేసు
14/15
అన్ని మతాలను (సమానంగా) గౌరవించడం మంచిదని తెలిపే సుప్రీంకోర్టు కేసు?
ఎ) సైంట్ క్సేవియర్ కాలేజి కేసు
బి) అహమద్ కేసు
సి) అరుణ రాయ్ కేసు
డి) భారతి కేసు
15/15
రాజ్యాంగంలోని పీఠిక సూచించేది?
ఎ) రాజ్యాంగం దేని ఆధారంగా చేయబడింది
బి) రాజ్యాంగానికి అనుబంధం
సి) రాజ్యాంగానికి సంబంధం లేనిది
డి) పీఠికను అతిక్రమించడానికి లేదు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.