Q ➤ 1) ప్రపంచం విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత?
Q ➤ 2) మన దేశంలో మొదటిసారిగా (1953)లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది?
Q ➤ 3) దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తై న శిఖరం ఏది?
Q ➤ 4) దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904 లో ఎక్కడ స్థాపించారు?
Q ➤ 5) భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది?
Q ➤ 6) హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణం ఏమొఘల్ రాజుచే పూర్తి గావించబడినది?
Q ➤ 7) 'రత్నగర్భ' అని ఈ రాష్ట్రానికి పేరు?
Q ➤ 8) దేశంలో మొట్టమొదటి ఇ.పి.జెడ్. (ఎక్స్పోర్ట్ పోసె సింగ్ జోన్) ఎక్కడ ఏర్పాటు చేశారు?
Q ➤ 9) నూరు శాతం గ్రామీణ విద్యుదీకరణను సాధించిన తొలి రాష్ట్రం?
Q ➤ 10) మొట్టమొదటి నూరు శాతం విద్యుదీకరించబడినజిల్లా?
Q ➤ 11) దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏదీ
Q ➤ 12) ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా శాతం?
Q ➤ 13) భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది?
Q ➤ 14) భారతదేశంలో మొదటి జాతీయ జల మార్గం ఏది?
Q ➤ 15) భారత భూ సరిహద్దు పొడవుఎంత?
Q ➤ 16) పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం?
Q ➤ 17) ఈ కింది వానిలో ఏది త్వరితంగా సంభవించు విపత్తు?
Q ➤ 18) ఈ క్రింది వానిలో ఏది భౌమ సంబంధమైన వైపరీత్యం?
Q ➤ 19) పుట్టుక ఆధారంగా ఈ కింది వానిలో ఏది దిరూపకారక విపత్తు?
Q ➤ 20) ప్రపంచం బ్యాంకు నివేదిక ఆధారంగా భారత దేశం లో విపత్తుల వలన కలుగు ఆర్థికనష్టం?
Q ➤ 21) సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి?
Q ➤ 22) ఈ కింది వానిలో అత్యవసర ప్రతి స్పందన చర్యలు ఏవి?
Q ➤ 23) దేశంలో ఎక్కడ మొదటి సునామి హెచ్చరిక కేంద్రం ఏర్పాటు చేశారు?
Q ➤ 24) రాష్ట్ర విపత్తు ఆథారిటి చైర్ పర్సన్ ఎవరు?
Q ➤ 25) అంతర్జాతీయ సునామి కేంద్రం ఉన్న చోటు?
Q ➤ 26) కరువు యాజమాన్యం కాదు కావాల్సింది 'ఋతుప వన యాజమాన్యం' అన్న వ్యక్తి?
Q ➤ 27) అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళుతుంది
Q ➤ 28) భూమిపై అత్యధికంగా లభించుమూలకం?
Q ➤ 29) ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు 'టిటికాక' ఏ దేశంలో ఉంది?
Q ➤ 30) ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్'ఎక్కడ ఉంది?
Q ➤ 31) ప్రపంచ మొత్తం భూ భాగంలో భారతదేశం భూ భాగం యొక్క శాతం ఎంత ?
Q ➤ 32) భారతదేశం - బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడపు ?
Q ➤ 33) త్రిపుర రాష్ట్రం ఏ దేశంతో పొడవైన సరిహద్దునుకలిగి ఉంది?
Q ➤ 34) భారతదేశంలో కురిసే రుతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది?
Q ➤ 35) దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కల్గిఉన్న రాష్ట్రం?
Q ➤ 36) దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్?
Q ➤ 37) భారతదేశంలో కాపీ ఉత్పత్తికి ప్రసిద్ది చెందిన రాష్ట్రం ?
Q ➤ 38) ఏ జిల్లాలో ఎక్కువగా లేటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి?
Q ➤ 39) సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహించే దేశమేది?
Q ➤ 40) సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది?
Q ➤ 41) ఖుగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది?
Q ➤ 42) చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?
Q ➤ 43) పిగ్నీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు?
Q ➤ 44) సుమతోదీవులలో నివసించే ఆదిమజాతి ఎవరు?
Q ➤ 45) ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది?
Q ➤ 46) సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం ?
Q ➤ 47) సూర్యుడిలో గల వాయువులలో 'హైడ్రోజన్ శాతం?
Q ➤ 48) చైనా దుఖ దాయిని అని దేనికి పేరు?
Q ➤ 49) భారత ప్రామాణిక కాలం (ఐఎస్టి) గ్రీనిచ్ మిన్ టైం (జియంటి) కన్నా ఎన్ని గంటలు ముందు?
Q ➤ 50) తుఫానులు ఏర్పాటు వాతవరణం ఆవరణంను ఏమాంటారు?
Q ➤ 51) తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సము ద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమాంటారు?
Q ➤ 52) భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదం కలుగును?
Q ➤ 53) తుఫాను హెచ్చరిక వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయును?
Q ➤ 54) భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫానులను గురి అగుచున్నది?
Q ➤ 55) తుఫానులకు గల కారణాలు?
Q ➤ 56) తుఫానులలో ఏ పీడనం ఉంటుంది?
Q ➤ 57) అత్యంత ప్రభావంతమైన తుఫాను యందు గాలి వేగం ఎంత?
Q ➤ 58) అత్యధికంగా స్వచ్చమైన నీరు ఉండు ప్రాంతం ?
Q ➤ 59) దివిసీమకు భారీనష్టం కల్గించిన తుఫాను సంభవించిన సంవత్సరం?
Q ➤ 60) భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది ?
If you have any doubt,let me know.