Q ➤ 1) తెలంగాణలో సమగరా జలపాతంగా పిలువబడే జలపాతం ఏ జిల్లాలో ఉంది?
Q ➤ 2) భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలో ఎక్కువ గా దొరుకుతాయి?
Q ➤ 3) ప్రపంచ కాల మండలాలు ఎన్ని?
Q ➤ 4) ప్రపంచంలో నైట్రోటులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
Q ➤ 5) భారతదేశం భూ సరిహద్దు పొడవు ఎంత
Q ➤ 6) భారతదేశం నుండి శ్రీ లంకను వేరు చేయుచున్నదిఏది?
Q ➤ 7) భారతదేశంలో అతిపెద్ద బీచ్ గల ప్రాంతం?
Q ➤ 8) భారతదేశంలోని అవపాతంలోని అధిక భాగం ఏ స్వభావానికి చెందింది?
Q ➤ 9) భారతదేశంలో అత్యంత ఎత్తులోగల హిమనినది సరస్సు ఏది?
Q ➤ 10) మేళాకేంద్ర జోళ్ళ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
Q ➤ 11) కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
Q ➤ 12) 'స్టెతస్కోప్' ను కనుగొన్నవారు?
Q ➤ 13) తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Q ➤ 14) బందిపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు?
Q ➤ 15) నేషనల్ బొటానికల్ రిసేర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
Q ➤ 16) భారత రైల్వేల ప్రాసింజర్ క్యారేజ్లను ఎక్కడ తయారు చేస్తారు?
Q ➤ 17) ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి?
Q ➤ 18) నల్ల రత్నమని దేనికి పేరు?
Q ➤ 19) రైలు చక్రాలు, ఇరుసులు తయారు చేయు పరిశ్రమఎక్కడ ఉంది?
Q ➤ 20) డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది?
Q ➤ 21) బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హెూల్సేల్ ట్రాడ్, రేవర్ ఆఫ్ ది వరల్డ్ అని దేనికి పేరు?
Q ➤ 22) నైఋతి రుతుపవనాల కాలం?
Q ➤ 23) 2011లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం?
Q ➤ 24) వరదలు సంభవించడానికి ప్రధాన కారణం?
Q ➤ 25) గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది?
Q ➤ 26) భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు ఏవి ?
Q ➤ 27) 2011 జనాభా ప్రకారం ఇండియాలో అక్షరాస్యత ?
Q ➤ 28) కలకత్తా నగరం ఏ సం॥లో స్థాపించబడింది?
Q ➤ 29) 2011 జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా ఎంత?
Q ➤ 30) అతి పెద్ద గ్రహం?
Q ➤ 31) అత్యంత కాంతివంతమైన గ్రహం?
Q ➤ 32) ఇండియాలో అతి పెద్ద నది?
Q ➤ 33) నైరుతి రుతుపవనాల కాలం?
Q ➤ 34) షిల్లాంగ్ ఏ కొండల మీద ఉన్నది?
Q ➤ 35) కారాకూయ్ ఎడారి ఎక్కడ ఉన్నది
Q ➤ 36) కృష్ణానది పుట్టిన స్థలం-
Q ➤ 37) శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది-
Q ➤ 38) భారతదేశం శ్రీలంక నుండి విడిపోయే చోటు?
Q ➤ 39) భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సం॥లో ప్రారంభించారు
Q ➤ 40) పాల ఉత్పత్తిలో ప్రస్తుత ప్రథమ స్థానంలో ఉన్న దేశం?
Q ➤ 41) భారతదేశ పాకిస్థాన్ దేశాల మధ్య రాడ్క్లిఫ్ లైను ఏ సం॥లో ఏర్పరచారు ?
Q ➤ 42) భారతదేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు?
Q ➤ 43) భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం?
Q ➤ 44) రెండవ పంచవర్ష ప్రణాళిక అనుసరించి రూపొందించిన ఇనుము, ఉక్కు కర్మాగారాముల నిర్మాణంలో బిలాయేలోని కర్మాగార నిర్మాణానికి సహకరించిన దేశం?
Q ➤ 45) మెకన్లీ పర్వత శిఖరం ఏ ఖండంలో ఎత్తైనది?
Q ➤ 46) ఏ రాష్ట్రం యొక్క పేరునకు అర్థం బౌద్ధ సన్యాసుల మఠం?
Q ➤ 47) ఉత్తర రైల్వే ముఖ్య కేంద్రం?
Q ➤ 48) కింది వానిలో నీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది?
Q ➤ 49) కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు?
Q ➤ 50) అన్నపూర్ణ-1 పర్వత శిఖరం ఉన్న పర్వత శ్రేణి ?
Q ➤ 51) భారతదేశం ఏ ఆక్షాంశాల మధ్య విస్తరించి ఉంది ?
Q ➤ 52) నైరుతి రుతుపవనాల కాలం?
Q ➤ 53) వరదలు సంభవించడానికి ప్రధాన కారణం?
Q ➤ 54) గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది ?
Q ➤ 55) భారత్లో తేయాకు తోటలు అధికంగా ఉన్న రాష్ట్రం?
Q ➤ 56) కాఫీ వంట విస్తారంగా పెరిగే రాష్ట్రం?
Q ➤ 57) కలకత్తా నగరం ఏ సం॥లో స్థాపించబడింది?
Q ➤ 58) అతి పెద్ద గ్రహం?
Q ➤ 59) అత్యంత కాంతివంతమైన గ్రహం?
Q ➤ 60) దామెదర్ వ్యాలీ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?
If you have any doubt,let me know.