Group-2 Indian History MCQ Test-1|Practice Questions and Answers
Current affairs adda
May 13, 2025
1/20
నిరక్షరాస్యుడైన మొగల్ చక్రవర్తి ఎవరు?
ఎ) బాబర్
బి) హుమాయూన్
సి) అక్బర్
డి) జహంగీర్
2/20
అక్బర్ సంరక్షకుడు ఎవరు?
ఎ) జలీల్ ఖాన్
బి) బైరాంఖాన్
సి) షేర్షా
డి) అనుఘా బేగం
3/20
అక్బర్ పాలనా కాలం ఏది?
ఎ) 1556-1605 ఎ.డి
బి) 1505-1605 ఎ.డి
సి) 1565-1605 ఎ.డి
డి) 1575-1605 ఎ.డి
4/20
అక్బర్ను కలనౌర్ దగ్గర ఏ సంవత్సరంలో బైరాంఖాన్ చక్రవర్తిగా పట్టాభిషేకం చేసెను?
ఎ) క్రీ.శ.1540
బి) క్రీ.శ.1556
సి)క్రీ.శ. 1550
డి) క్రీ.శ.1542
5/20
అక్బర్ పాలనా కాలం తొలి రోజుల్లో వజీరుగా ఉన్న బైరాంఖాన్ బిరుదు ఏంటి?
ఎ) జిల్లెజిల్లాహి
బి) నజీర్ తయ్యబ్
సి) మున్సిపమున్సిపాన్
డి)ఖాన్-ఇ-ఖానా
6/20
బైరాంఖాన్ పతనం తర్వాత రాజాస్థానంలో ఎవరి ప్రాబల్యం పెరిగింది?
ఎ) ఆట్కఖైల్
బి) ముల్లాషేర్ మహ్మద్ ఖాన్
సి)ఖాన్-ఇ-జహనా
డి) సికిందర్ సూర్
7/20
'మహరాజ విక్రమాదిత్య' బిరుదు ధరించిన మహ్మద్ ఆదిల్షా వజీర్ ఎవరు?
ఎ) హేము
బి) అస్మత్బేగ్
సి) బైరాంఖాన్
డి) ఇస్కందర్ ఖాన్
8/20
'అయినీ-ఇ-అక్బరీ' గ్రంధ రచయిత ఎవరు?
ఎ) గుల్బదన్ బేగం
బి) అబుల్ ఫజల్
సి) అబ్ధుల్ హమిద్ లహరీ
డి) దారాఘకో
9/20
రాజపుత్రుల మద్దతు పొందడానికి అక్బర్ అనుసరించిన పద్ధతి ఏమిటి?
ఎ) సైనిక విజయం
బి) ఇస్లాంలోకి బలవంతంగా మార్చడం
సి) బహుమతులు ఇవ్వడం
డి) వివాహ సంబంధాలు నెరపడం
10/20
అక్బర్ ఆక్రమించిన మొదటి, చివరి ప్రాంతాలను గుర్తించండి?
ఎ) కాబూల్, సికింద్రా
బి) గుజరాత్, కాశ్మీర్
సి) మాల్వా ,కాశ్మీర్
డి) మాల్వా ,ఆసీర్ఘర్
11/20
అక్బర్కు ఇష్టపూర్వకంగా లొంగిపోయిన మొట్ట మొదటి రాజపుత్రులు ఎవరు?
ఎ) కచ్చవాహ
బి) హాడా
సి) రాథీర్
డి) శిశోడియా
12/20
హల్దీఘాట్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?
ఎ) అక్బర్ ,ఉదరుసింగ్
బి) అక్బర్, హేము
సి) అక్బర్, రాణా ప్రతాప్
డి) అక్బర్, రాణా అమర్ సింగ్
13/20
యుద్ధ ఖైదీలను బానిసలుగా మార్చే విధానాన్ని అక్బర్ ఎప్పుడు నిలిపివేశారు?
ఎ) క్రీ.శ.1564
బి) క్రీ.శ.1563
సి) క్రీ.శ.1565
డి) క్రీ.శ.1562
14/20
అక్బర్ క్రీ.శ. 1564లో ఏ పన్నును రద్దు చేసెను?
ఎ) తీర్థయాత్రల పన్ను
బి) జకాత్ పన్ను
సి) నీటి పన్ను
డి) జిజియా పన్ను
15/20
అక్బర్ హిందువులపై తీర్థయాత్రల పన్ను ఏ సం|| లో రద్దు చేసెను?
ఎ) క్రీ.శ.1564
బి) క్రీ.శ.1563
సి) క్రీ.శ.1592
డి) క్రీ.శ.1575
16/20
అక్బర్ భారత జాతీయత పితామహుడు' అని అన్నదెవరు?
ఎ) అంబేద్కర్
బి) గాంధీ
సి) నెహ్రూ
డి) వల్లభారుపటేల్
17/20
అక్బర్ స్థాపించిన మతం ఏది?
ఎ)దిన్-ఇ-ఇలాహి
బి)జల్లే-ఇ-ఇలాహి
సి) ఇస్లాం
డి) సిక్కు
18/20
అంబర్ రాకుమార్తెతో జరిగిన అక్బర్ వివాహం లోని ప్రత్యేకత ఏమిటి?
ఎ) రాజపుత్రులతో మొగలుల మొదటి వివాహం
బి) అంబటి రాకుమార్తె ఇస్లాం స్వీకరించింది
సి) ఇరుపక్షాల ఆమోదంతో జరిగింది
డి) ఘర్షణ పూరిత వాతావరణంలో జరిగింది
19/20
అక్బర్ 'దిన్-ఇ-ఇలాహికి' ఆధార భూతమైన భావన ఏది?
ఎ) హదీ
బి) ఖురాన్
సి) భగవద్గీత
డి)సుఖ్-ఇ-కుల్
20/20
అక్బర్ గుజరాత్ ను ఎప్పుడు ఆక్రమించెను?
ఎ) క్రీ.శ.1572
బి) క్రీ.శ.1574
సి) క్రీ.శ.1576
డి) క్రీ.శ.1580
If you have any doubt,let me know.