TET Child Development and Pedagogy MCQ Test-15
Child Development and Pedagogy multiple choice questions and answers for TG/AP TET
శిశు వికాసం-అధ్యాపన శాస్త్రం:
How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/15
క్రింది వాటిలో వైఖరులు ఏర్పడడానికి ఆధారం కానిది
2/15
ఎరిక్సన్ ప్రకారం 'చొరవ Vs అపరాధం' అనే మనోసాంఘిక క్లిష్టపరిస్థితి ఈ వయస్సు పిల్లలలో ఉంటుంది.
3/15
విద్యార్థి అభ్యసనపై ప్రభావం చూపే సాంఘిక కారకం కానిది
4/15
‘సాంఘిక నేర్పరులు'గా పిలువబడేవారు
5/15
శారీరక శిక్షపరంగా నైతికత అంచనావేయబడు కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి
6/15
దృష్టిలోపం ఉన్నప్పటికీ హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా పేరు సంపాదించడంలోని రక్షకతంత్రం
7/15
ఎత్తయిన స్థలాలు, భవనాలు అంటే ఉన్న భయం ఈ రకమైన భీతికి చెందినది
8/15
గోల్మన్ ప్రకారం ‘విశ్వసనీయత, అనుకూలనీయత, నవకల్పన నైపుణ్యాలు' ఉద్వేగ ప్రజ్ఞలోని క్రింది విశేషకానికి చెందును
9/15
వస్తునిష్ఠత అధికంగా ఉండే పద్ధతి
10/15
‘విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం' అనే ప్రయోగంలో పరతంత్ర చరం
11/15
శిశువు 'భాషాగ్రహణ ఉపకరణం' (LAD) తో జన్మిస్తాడని వ్యక్తీకరించిన మనోవిజ్ఞానశాస్త్రవేత్త
12/15
సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తి లక్షణం
13/15
పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం తరగతి అన్వయానికి సంబంధించి సరికాని ప్రవచనం
14/15
శిశువు స్వతంత్రంగా చేయగలిగిన సామర్థ్యానికి, ఎక్కువ జ్ఞానం కలిగిన వారి సహకారంతో చేయగలిగిన సామర్థ్యానికి మధ్యగల తేడాను ఇలా పిలుస్తారు.
15/15
ప్రయోగాలు చేయడం, అభినయించడం ద్వారా సులభంగా అభ్యసించే వారిని గిల్గార్డ్ క్రింది రకంగా వర్ణించారు

If you have any doubt,let me know.