Q ➤ 1) పల్లవసామ్రాజ్యాన్ని స్థాపించిందెవరు?
Q ➤ 2) హర్షవర్ధనుడు దేనిని రాజధానిగా చేసుకొని పాలించారు?
Q ➤ 3) శీలాదైల్యే అనే బిరుదు ఎవరికి కలదు?
Q ➤ 4) రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని నాటకాలను రాసినటువంటి చక్రవర్తి ఎవరు?
Q ➤ 5) హర్షచరిత్ర, పార్వతి పరిణయం, కాదంబరి రాసిన కవి ఎవరు?
Q ➤ 6) భారతదేశ చరిత్రలో అశోకుడిగా పిలువ బడిన చక్రవర్తి ఎవరు?
Q ➤ 7) శుంగ వంస స్థాపకుడు ఎవరు?
Q ➤ 8) భారతదేశ మొట్టమొదటి వైశ్రాయ్?
Q ➤ 9) సతీసహగమనాన్ని ఎప్పుడు నిషేధించారు?
Q ➤ 10) అజంతా చిత్ర శిల్పలేఖనం ఎవరి కాలం నాటిది?
Q ➤ 11) 1923లో స్వరాజ్య పార్టీని ఎక్కడ స్థాపించారు?
Q ➤ 12) భారతదేశ చరిత్రలో గర్భగృహ దేవాలయవిధమును ప్రారంభించినది ఎవరు
Q ➤ 13) సింధూ నాగరికతకు సంబంధించి అవశేషాలున్న ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రాంతమేది
Q ➤ 14) సింధూ నాగరికతల్లో తొలిసారిగా బయల్పడిన ప్రాంతమేది
Q ➤ 15) బాబర్ కుమార్తె గుల్బాదన్ బేగమ్ రచించినగ్రంథం
Q ➤ 16) తారిఖ్-ఇ-హుమాయునీ గ్రంథ రచయిత ఎవరు
Q ➤ 17) దిన్-ఇ-ఇలాహీ ముఖ్యపురోహితుడు
Q ➤ 18) ఔరంగజేబు కాలంలో మనదేశానికి మొదటసారిగావిచ్చేసిన ఇటలీ యాత్రికుడు
Q ➤ 19) బుద్ధచరిత్ర, సౌందర్యనందం, శారిపుత్ర ప్రకరణాల ను రచించినది ఎవరు
Q ➤ 20) హతి గుంపా శాసనంను వేయించిన చక్రవర్తి పేరేమిటి
Q ➤ 21) సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు వేయించిన శాసనం పేరేమిటి?
Q ➤ 22) గణితసార సంగ్రహాన్ని రచించిన పావులూరి మల్లన ఎవరి ఆస్థాన కవి
Q ➤ 23) హాలుడు రచించిన గాథ సప్తసతిలోని ప్రధానాంశం ఏది
Q ➤ 24) సత్యార్థ ప్రకాశిక రచించిన భారతీయ ఆధ్యాత్మీకవేత్త ఎవరు-
Q ➤ 25) ఆర్యుల గురించి తెలిపే శాసనాధారాలు ఏవి
Q ➤ 26) తులసీదాస్ రామచరితమాసన్ ఏ బాషలో రాశారు
Q ➤ 27) మూడు యుద్దాలు జరిగిన పానిపట్టు ఏ రాష్ట్రంలో ఉంది
Q ➤ 28) భారతదేశ ఆశాకిరణం సామాన్య ప్రజలే,ఉన్నత వర్గాల వారు భౌతికంగా,నైతికంగా మరణించారని ఎవరు పేర్కొన్నారు?
Q ➤ 29) 1946లో భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ క్యాబినేట్ మిషన్లో సభ్యుడు కానిది ఎవరు
Q ➤ 30) ఆగస్ట్1, 1920 రోజున సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైన రోజున మృతి చెందిన అతివాద నాయకుడు ఎవరు A:బాలగంగాధర్ తిలక్
Q ➤ 31) అక్బర్ ఆస్థానకవిగా విరజిల్లినవారు
Q ➤ 32) హింది రామాయణ కర్త తులసీదాసు సమకాలీకు డైన మొగల్ రాజు
Q ➤ 33) నిర్మల్ బొమ్మల తయారీ పరిశ్రమ ఏ యుగం నుండి ప్రాచుర్యంలో ఉంది
Q ➤ 34) తెనుగుతల్లి పత్రిక వెలుబడిన సం॥
Q ➤ 35) భారతదేశంలో స్పష్టంగా కనిపించే సాంఘిక నిర్మితి అయిన అంశం సామాజిక అంతరాలకు కారణంగాఉన్నది
Q ➤ 36) మనదేశంలో వరకట్న నిషేద చట్టం సరిగా అమలు జరగక పోవడానికి గల కారణం ఏమిటి
Q ➤ 37) బంగారు నాణాలను ముద్రించిన భారతీయ రాజ వంశం
Q ➤ 38) భారతదేశ చరిత్రలో కనబడే మొట్టమొదటి శాస నాలు ఎవరివి
Q ➤ 39) త్రిపిఠకాలు ఏ మతానికి చెందిన గ్రంథాలు
Q ➤ 40) అరబ్బులు భారతదేశంపై దండయాత్ర చేసిన సం||
Q ➤ 41) 1851లో మొదటి టెలిగ్రాఫ్ లైన్ను ఎక్కడి నుండి ఎక్కడికి వేశారు
Q ➤ 42) శ్రీకృష్ణదేవరాయలు విజయ స్థంభాన్ని స్థాపించినది?
Q ➤ 43) వర్ణ వ్యవస్థ ఎవరి కాలంలో బలపడింది
Q ➤ 44) వైశ్రాయ్ మింటో ప్రోత్సాహంతో ముస్లింలీగ్ ఏ సమయంలో ఏర్పడింది
Q ➤ 45) భారత జాతీయ కాంగ్రెస్ను ఏ సం॥లో స్థాఫించారు
Q ➤ 46) మనదేశంలో ఎన్నికలు మొదటిసారిగా వేటి విషయంలో ప్రారంభించబడ్డాయి
Q ➤ 47) గాంధార కళను అభివృద్ధి పరిచిన రాజులు ఎవరు
Q ➤ 48) ఖల్సాను స్థాపించిన సిక్కు గురువు ఎవరు?
Q ➤ 49) 3 రౌండు టేబుల్ సమావేశాలకు హాజరు అయినది?
Q ➤ 50)దేశంలో న్యూస్ ప్రింట్ రకం కాగితం కర్మాగారాన్ని మొదట ఎక్కడ స్థాపించారు?
If you have any doubt,let me know.