TET Child Development and Pedagogy MCQ Test-14
Child Development and Pedagogy multiple choice questions and answers for TG/AP TET
శిశు వికాసం-అధ్యాపన శాస్త్రం:
How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/30
జీవిలో శారీరక సంబంధమైన మార్పులను దీనికి వర్తిస్తాయి.
2/30
గుణాత్మకమైన మార్పు
3/30
శిశువులో జరిగే శిరఃపాదాభిముఖ మార్పులు దీనికి సంబంధించినవి
4/30
‘పూర్వపాఠశాల దశ' అని ఈ దశకు మరోపేరు
5/30
పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం వస్తుస్థిరత్వభావన ఏర్పడే దశ
6/30
వ్యక్తి ఆలోచన, వివేచన, సమర్థత వంటి ప్రక్రియలు నైతిక వికాసంలో ముఖ్యపాత్ర వహిస్తాయని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త
7/30
వ్యక్తి వికాసం అతడు తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమని తెలిపినవారు
8/30
'భాషా గ్రహణ సిద్ధాంతం' ను ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త
9/30
మూఢుల ప్రజ్ఞాలబ్ది
10/30
వ్యక్తి తన బలాలను, బలహీనతలను గురించి తెలుసుకొనే సామర్థ్యం కలిగి ఉండటం
11/30
'పర్సోనా' అనే పదం ఈ భాషలో నుండి ఉద్భవించినది
12/30
క్రింది పద్ధతులలో ఎక్కువ వస్తునిష్ఠత గలది
13/30
జీవిలో జీవితాంతం జరిగే అత్యంత ప్రాధాన్యం గల ప్రక్రియ
14/30
వ్యక్తి ప్రేరణ దీనితో ముడిపడి ఉంటుంది
15/30
Animal Intelligence - Experimental Studies రచయిత
16/30
పావ్లోవ్ చేసిన ప్రయోగంలో నిబంధన ప్రక్రియ ఏర్పడిన తరువాత గంట శబ్ధం
17/30
'కార్యక్రమయుత అభ్యసనాన్ని' రూపొందించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త
18/30
పిల్లల్లో జ్ఞానాత్మక వికాసానికి భాష ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త
19/30
ఒక విద్యార్థి తన తండ్రి నిర్దేశించిన 10 పాయింట్లను SSC పరీక్షలో సాధించుటకుగాను కష్టపడి చదువుతుంటే, అది దీనికి ఉదాహరణ
20/30
వ్యక్తి అభ్యసించిన విషయాలను, అనుభవాలను మెదడులో కొంతకాలం నిలుపుకోవడమే,
21/30
వ్యక్తి మెదడులోని స్మృతిచిహ్నాల విరూపణ వల్ల ఏర్పడేది
22/30
తెలుగు రాయడం, చదవడం తెలిసిన వ్యక్తి కన్నడ లిపిని నేర్చుకునేటపుడు జరిగే అభ్యసన బదలాయింపు
23/30
రాయడంలో ఇబ్బందిని ఎదుర్కొనే అభ్యసన వైకల్యం
24/30
బ్రూనర్ ప్రతిపాదించిన అభ్యసన విధానం
25/30
విద్యార్థులు చేపట్టే ప్రాజెక్టు పనుల మదింపు ఈ మూల్యాంకనా రకానికి సంబంధించినది
26/30
CCE లో సంగ్రహణాత్మక మరియు నిర్మాణాత్మక మూల్యాంకనాలకు ఇవ్వబడిన మార్కుల క్రమం
27/30
వ్యక్తి తనున్న పరిస్థితిలోని అంశాలను వ్యవస్థీకృతం చేసుకొని గ్రహించడాన్ని కోహ్లెర్ ఇలా పేర్కొన్నారు
28/30
అభ్యసన ప్రయోగాలలో బోబో డాల్స్తో అధ్యయనాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త
29/30
‘సెకండరీ విద్య' ఈ తరగతులకు సంబంధించినది
30/30
Instructional Scaffolding గురించి చర్చించిన శాస్త్రవేత్త

If you have any doubt,let me know.