Q ➤ 1) విద్య అనే పదాన్ని దేని నుంచి గ్రహించారు?
Q ➤ 2) ఎడ్యుకేషన్' అనే పదాన్ని దేని నుంచి గ్రహించారు?
Q ➤ 3) ఎడ్యుకేర్ అంటే?
Q ➤ 4) ఎడ్యుసియర్ అంటే?
Q ➤ 5) 'మానవుణ్ని స్వావలంబకుడిగా, నిస్వార్థపరుడిగా చేసేది విద్య' అని తెలియజేసింది?
Q ➤ 6) 'విద్య తుది ఉత్పత్తి మోక్ష సాధన' అన్నదెవరు?
Q ➤ 7) 'దేశం నుంచి పొందే శిక్షణ, దేశం పట్ల ప్రేమే విద్య' అన్నదెవరు?
Q ➤ 8) 'ఆత్మ సాక్షాత్కారమే విద్య' అన్నదెవరు?
Q ➤ 9) 'మానవుణ్ని స్వశక్తిపై నిలపగలిగేదే విద్య' అన్నదెవరు?
Q ➤ 10) 'ఆత్మసిద్ధియే విద్య' అన్నదెవరు?
Q ➤ 11) 'మానవుడిలోని అత్యున్నత, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికి తీసేదే విద్య అన్నదెవరు?
Q ➤ 12) విద్యార్థి సామర్థ్యాన్ని గురించి అతని శరీరంలో,ఆత్మలో సౌందర్యాన్ని,పరిపూర్ణతను అభివృద్ధి పరుస్తుందని'అన్నదెవరు?
Q ➤ 13) ఆరోగ్య వంతమైన మనిషిలో, ఆరోగ్య వంతమైన మనసు గలదే విద్య' అన్నదెవరు?
Q ➤ 14) 'ప్రతి మనిషిలోను నిక్షిప్తమై ఉన్న విశ్వజనీన భావనలను వెలికి తీసేదే విద్య అన్నదెవరు?
Q ➤ 15) పిల్లవాడు అంతర్గతంగా, బాహ్యంగా వికసించడమే విద్య' అన్నదెవరు?
Q ➤ 16) మానవుని అంతర్గత శక్తుల సహజమైన, శ్రావ్యమైన, ప్రగతిశీల అభివృద్ధియే విద్య' అన్నదెవరు?
Q ➤ 17) సంపూర్ణ జీవనమే విద్య' అన్నదెవరు?
Q ➤ 18) 'విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య' అన్నదెవరు?
Q ➤ 19) మనసును నియంత్రించడమే విద్య' అన్నదెవరు?
Q ➤ 20) విద్యలో ముఖ్యపాత్ర(సంకుచిత అర్థంలో) వహించేవారు?
Q ➤ 21) ఓ వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి జీవితాంతం స్వేచ్చగా పొందే అనేక అనుభవాల ద్వారా సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించిపెట్టేది?
Q ➤ 22) ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉండి, విద్యార్థి నిష్క్రియాత్మకంగా జరిగే విద్యా ప్రక్రియ?
Q ➤ 23) ఉపాధ్యాయుడు, విద్యార్థి క్రియాత్మకంగా ఉండే విద్యా ప్రక్రియ?
Q ➤ 24) విద్యార్థి ప్రక్రియలు చేస్తూ విద్యనభ్యసించాలి' అనే విద్యా ప్రక్రియ?
Q ➤ 25) నల్లబల్ల ప్రక్రియ ఏ విద్యా విధానంలో రూపొందించారు?
Q ➤ 26) ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో గదుల నిర్మాణానికి కేంద్రం భరించే ఖర్చు శాతం?
Q ➤ 27) APPEP (ప్రాథమిక విద్యా ప్రాజెక్ట్) ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
Q ➤ 28) APPEP లో విద్యార్థుల్లో అభ్యసన వేగం పెంచడానికి ఉపయోగించే సూత్రాలు ?
Q ➤ 29) మన రాష్ట్రంలో DPEP ప్రారంభించిన సంవత్సరం?
Q ➤ 30) బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ఏ విద్యా ప్రాజెక్ట్లోని ముఖ్య లక్ష్యం?
Q ➤ 31) 6 -11 సంవత్సరాల బాల బాలికలందరూ పాఠశాల్లో చేరేలా చూడటం ఏ విద్యా పథకం లక్ష్యం?
Q ➤ 32) సర్వ శిక్షా అభియాన్' అనే నూతన విద్యా పథకాన్ని ప్రకటించిన ప్రధాని?
Q ➤ 33) 2007 నాటికి బడి ఈడు పిల్లలందరూ 5 సంవత్సరాల ప్రాథమిక విద్య పూర్తిచేయడందేనిలోలక్ష్యం?
Q ➤ 34) సర్వ శిక్షా అభియాన్ నినాదం?
Q ➤ 35) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ప్రారంభించిన సంవత్సరం?
Q ➤ 36) దేశంలో మొత్తం ఎన్ని ఓపెన్ స్కూల్ రీజనల్ సెంటర్స్ ఏర్పాటు చేశారు?
Q ➤ 37) ఓపెన్ స్కూల్ అందించే తరగతుల స్థాయి?
Q ➤ 38) మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన సంవత్సరం?
Q ➤ 39) దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సుప్రీంకోర్ట్ తీర్పు ఇచ్చిన సంవత్సరం?
Q ➤ 40) 2002 ఏప్రిల్, 1 నుంచి OBB దేనిలో సమైక్యమైంది?
Q ➤ 41) 'సార్వజనీన ఎలిమెంటరీ విద్య' లక్ష్యం?
Q ➤ 42) DPEP మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
Q ➤ 43) కరస్పాండెన్స్ కోర్సులు ఏ విద్యా విధానానికి కేంద్రం?
Q ➤ 44) విద్యార్థి తన అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకోవడం ఏ విద్యా విధానానికి కేంద్రం?
Q ➤ 45) శీల నిర్మాణమే విద్య' అన్నదెవరు?
Q ➤ 46) మొక్కలు వ్యవసాయం ద్వారా ఎదిగితే, విద్యార్థులు విద్యతో ఎదుగుతారు' అన్నదెవరు?
Q ➤ 47) ప్రభుత్వ నియమం ప్రకారం ఓ ఉపాధ్యాయునికి ఉండాల్సిన కనీస విద్యార్థుల సంఖ్య?
Q ➤ 48) ప్రపంచంలో మొట్ట మొదట సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రారంభించిన దేశం?
Q ➤ 49) అందరికీ విద్య' దేని ముఖ్య లక్ష్యం?
Q ➤ 50) విద్య అన్ని సమస్యల పరిష్కారానికి దారి చూపే అతి విశాల మార్గం' అన్నదెవరు?
Q ➤ 51) వెట్టిచాకిరి నిషేధాన్ని తెలిపే ఆర్టికల్?
Q ➤ 52) ఏ అధికరణ స్త్రీ విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచిస్తుంది?
Q ➤ 53) OBB నిర్వహణ, పాఠశాల అదనపు గదుల నిర్వహణకయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం భరించే ఖర్చు శాతం?
Q ➤ 54) విద్యలో స్తబ్ధత అంటే?
Q ➤ 55) విద్యలో వృథా అంటే?
Q ➤ 56) ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉన్న నిలుపుదల రేటును5శాతం కంటే దిగువకు తగ్గించడంఏ విద్యా విధాన పథకలక్ష్యం?
Q ➤ 57) 6-14సంవత్సరాలబాలబాలికలందరికీ ప్రాథమిక విద్య అందజేయాలని సూచించేప్రకరణ?
Q ➤ 58) అభ్యసనలో విద్యార్థుల భాగస్వామ్యం పెరిగిన విద్యా విధాన పథకం?
Q ➤ 59) రాష్ట్రంలో నాన్-డిటెన్షన్ పద్ధతి ప్రవేశపెట్టిన సంవత్సరం?
Q ➤ 60) భారతదేశ భవిష్యత్ తరగతి గదుల్లో రూపు దిద్దుకొంటుందని చెప్పిన కమిషన్?
Q ➤ 61) జాతికి రూపురేఖలు దిద్దేది పాఠశాలలే కాని పార్లమెంట్ కాదు' అన్నదెవరు?
Q ➤ 62) ఈశ్వర్ భాయ్ పటేల్ వీసీగా పని చేసిన యూనివర్సిటీ?
Q ➤ 63) వృథా-స్తబ్ధతలను పేర్కొన్న కమిటీ?
If you have any doubt,let me know.