Group-2 Indian History MCQ Test-3 | Practice Questions and Answers
Current affairs adda
June 10, 2025
1/20
దిల్లీ సుల్తాన్ రాజ్య స్థాపకుడు ఎవరు?
ఎ) మహమ్మద్ ఘోరి
బి) కుతుబుద్దీన్ ఐబక్
సి) ఇల్ టుట్మిష్
డి) బాల్బన్
2/20
కుతుబుద్దీన్ మొదటి రాజధాని ఏది?
ఎ) లాహోర్
డి) ధర్మం
సి) ఆగ్రా
డి) ఔరంగాబాద్
3/20
దిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని పాలించిన మొదటి వంశానికి చెందినవారిలో ఇల్బారి తెగకు చెందని వ్యక్తి ఎవరు?
ఎ) కుతుబుద్దీన్ ఐబక్
బి) ఇల్ టుట్ మిష్
సి) బాల్బన్
డి) కైకుబాద్
4/20
లాహోర్లో చౌగాన్ ఆట ఆడుతూ మర ణించిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) బాల్బన్
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) కుతుబుద్దీన్ ఐబక్
డి) మహమ్మద్బీన్ తుగ్లక్
5/20
కుతుబుద్దీన్ ఐబక్ ప్రసిద్ధి చెందిన ఏ సూఫీ మత గురువు పేరుమీదుగా కుతుబ్మీనార్ నిర్మాణం ప్రారం భించాడు?
ఎ) కుతుబుద్దీన్ బక్తియార్ కకి
బి) షేక్ సలీం చిస్టీ
సి) బాబా ఫరీదుద్దీన్
డి) నిజాముద్దీన్
6/20
కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత దిల్లీ సింహాసనాన్ని అధిష్టిం చిన వ్యక్తి ఎవరు?
ఎ) సుల్తానా రజియా
బి) నాసిరుద్దీన్ కుబాచా
సి) ఆరామ్ షా
డి) తాజుద్దీన్ యాల్డజ్
7/20
దిల్లీ సుల్తాన్ రాజ్య నిజమైన పేరుపొందింది ఎవరు? స్థాపకుడిగా
ఎ) రజియా సుల్తానా
బి) ఇల్ టుట్ మిష్
సి) అల్లావుద్దీన్ ఖిల్జీ
డి) ఘియాజుద్దీన్ తుగ్లక్
8/20
ఇల్ టుట్మిష్ ప్రవేశపెట్టిన వెండి నాణేలను ఏమం టారు?
ఎ) జీతల్
బి) టంకా
సి) కర్షపణ
డి) ఏదీకాదు
9/20
మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఏకైక ముస్లిం పాలకురాలు ఎవరు?
ఎ) నూర్జహాన్
బి) రజియా
సి) ముంతాజ్ బేగం
డి) సమీరా బేగం
10/20
రజియా కాలంలో ఉన్నత స్థానాన్ని పొందిన జలాలుద్దీన్ యాకూత్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?
ఎ) అబిసీనియా
బి) అరేబియా
సి) ఇరాన్
డి) ఇరాక్
11/20
రజియాపై తిరుగుబాటు చేసిన అల్తునియా ఏ రాష్ట్ర గవర్నర్?
ఎ) గుజరాత్
బి) బెంగాల్
సి) భటిండా
డి) బిహార్
12/20
ఏ విదేశీ యాత్రికుని రచనలు దిల్లీ సుల్తాన్ల చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడలేదు?
ఎ) ఇబన్ బటూట
బి) మార్కోపోలో
సి) అబ్దుల్ రజాక్
డి) అతనేషియస్ నికిటిన్
13/20
దివాని అరిజ్ అనే సైనిక శాఖను ఏర్పాటుచేసిన సుల్తాన్ ఎవరు?
ఎ) అల్లావుద్దీన్ ఖిల్జీ
బి) బాల్బన్
సి) ఘియాజుద్దీన్
డి) ఫిరోజ్ తుగ్లక్
14/20
ప్రజాభీష్టం మేరకు దిల్లీ సుల్తాన్ అయిన వ్యక్తి ఎవరు?
ఎ) కుతుబుద్దీన్ ఐబక్
బి) రజియా
సి) అల్లావుద్దీన్ ఖిల్జీ
డి) బాల్బన్
15/20
నసీరుద్దీన్ మహమ్మద్ నుంచి ఉలుగాఖాన్ బిరుదు పొందిన వ్యక్తి ఎవరు?
ఎ) బహ్రాం షా
బి) బాల్బన్
సి) జలాలుద్దీన్ ఖిల్జీ
డి) మాలిక్ చజ్జూ
16/20
ఇరాన్ నాయకుడు అఫ్రసియాబ్ సంతతికి చెందిన వ్యక్తిగా ఏ దిల్లీ సుల్తాన్ను పేర్కొంటారు?
ఎ) ఇల్ టుట్ మిష్
బి) బాల్బన్
సి) ఆరామ్ షా
డి) అల్లావుద్దీన్ ఖిల్జీ
17/20
మొదటిసారిగా భారతదేశంలో పర్షియన్ నూతన సంవత్సర వేడుకలను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు?
ఎ) కుతుబుద్దీన్ ఐబక్
బి) ఫిరోజ్ తుగ్లక్
సి) మహమ్మద్బీన్ తుగ్లక్
డి) బాల్బన్
18/20
మంగోలుల దాడిలో మరణించిన బాల్బన్ కుమారుడు ఎవరు?
ఎ) మహమ్మద్
బి) బుర్రాఖాన్
సి) కైకుబాద్
డి) కయుమార్
19/20
పక్షవాతంతో మరణించిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) కైఖుస్రూ
బి) కైకుబాద్
సి) నిజాముద్దీన్
డి) ఫక్రుద్దీన్
20/20
ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు?
ఎ) జలాలుద్దీన్ ఖిల్జీ
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) ముబారక్ ఖిల్జీ
డి) మాలిక్ కపూర్
If you have any doubt,let me know.