Type Here to Get Search Results !

General Science MCQ test-2| Group-2, SI, Constable

1/25
బాక్టీరియా ఫాజ్లు అంటే ఏమిటి?
1) వైరస్లమీద దాడి చేసే బాక్టీరియాలు
2) శిలీంధ్రాలమీద దాడిచేసే బాక్టీరియాలు
3) బాక్టీరియాలమీద దాడి చేసే వైరస్ లు
4) బాక్టీరియాకు మరో పేరు
2/25
సూక్ష్మాతీసూక్ష్మమైన జీవులు ఏవి?
1) ప్రోటోజోవన్లు
2) శిలీంధ్రాలు
3) బాక్టీరియాలు
4) వైరస్ లు
3/25
అతిథేయి కణాల వెలుపల ప్రత్యుత్పత్తి జరపలేని జీవులు ఏవి?
1) ప్రోటోజోవన్లు
2) శిలీంధ్రాలు
3) బాక్టీరియాలు
4) వైరస్ లు
4/25
వైరస్ ద్వారా వ్యాప్తి చెందని వ్యాధి ఏది?
1) గనేరియా
2) గవదబిళ్ళలు
3) ఎయిడ్స్
4) మెదడువాపు వ్యాధి
5/25
బాక్టీరియా గురించి సరికాని వాక్యం ఏది?
1) లీవెన్ హాక్ మొదటిసారిగా వీటిని కనుగొన్నాడు
2) బాక్టీరియాలు జీవుల్లో వ్యాధులను కలుగజేస్తాయి
3) బాక్టీరియాలు జంతువులకు ఏవిధంగా ఉపయోగ పడవు
4) ఇవి ఏక కణజీవులు
6/25
అతిథేయి కణాల వెలుపల లవణ స్ఫటికంలా కనిపించేది ఏది?
1) వైరస్
2) శిలీంధ్రాలు
3) శైవలాలు
4) బాక్టీరియాలు
7/25
ప్రోటోజోవా జీవులతో కలిగే వ్యాధి ఏది?
1) మలేరియా
2) అమీబియాసిస్
3) 1 2
4) చికెన్గున్యా
8/25
కంటికి కనిపించే శిలీంధ్రం ఏది?
1) ఈస్ట్
2) పెన్సీలియా
3) పుట్టగొడుగు
4) ఏస్పర్జిల్లస్
9/25
పాలను పెరుగుగా మార్చే బాక్టీరియా ఏది?
1) అజిటోబాక్టర్
2) రైజోబియం
3) లాక్టోబాసిల్లస్
4) నైట్రసోమోనాస్
10/25
స్వేచ్ఛాయుతంగా జీవించే ఏకకణ శిలీంధ్రాలు ఏవి?
1) ఈస్ట్
2) ఏస్పర్జిల్లస్
3) కుక్కగొడుగు
4) పెన్సీలియా
11/25
ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే శిలీంధ్రం ఏది?
1) ఈస్ట్
2) ఏస్పర్జిల్లస్
3) కుక్కగొడుగు
4) పెన్సీలియా
12/25
పెన్సిలిన్ సూక్ష్మజీవ నాశకాన్ని తయారుచేయడానికి ఉపయోగించే శిలీంధ్రం ఏది?
1) ఈస్ట్
2) ఏస్పర్జిల్లస్
3) కుక్కగొడుగు
4) పెన్సీలియా
13/25
స్వయం పోషకాలైన సూక్ష్మ జీవులు ఏవి?
1) వైరస్లు
2) శిలీంధ్రాలు
3) శైవలాలు
4) ప్రోటోజోవన్లు
14/25
అన్ని రకాల వాతావరణాల్లో నివసించే సూక్ష్మజీవులు ఏవి?
1) వైరస్లు
2) బాక్టీరియాలు
3) ప్రోటోజోవన్లు
4) శిలీంధ్రాలు
15/25
బట్టలు, కాగితం, కలపను పాడుచేసే సూక్ష్మజీవులు ఏవి?
1) వైరస్లు
2) బాక్టీరియాలు
3) శైవలాలు
4) శిలీంధ్రాలు
16/25
నీలి ఆకుపచ్చ శైవలాలను పోలి ఉండే సూక్ష్మజీవులు ఏవి?
1) బాక్టీరియాలు
2) వైరస్లు
3) శిలీంధ్రాలు
4) ప్రోటోజోవన్లు
17/25
ప్లాస్మోడియమ్ ప్రోటోజోవన్ కలిగించే వ్యాధి ఏది?
1) నీళ్ళ విరేచనాలు
2) మలేరియా
3) టైఫాయిడ్
4) కలరా
18/25
ఎంటమిబా హిస్టోలటికా ప్రోటోజోవన్ మానవుల్లో కలిగించే వ్యాధి ఏది?
1) జిగట విరేచనాలు
2) మలేరియా
3) టైఫాయిడ్
4) కలరా
19/25
నేలలో స్వేచ్ఛగా జీవించే బాక్టీరియా ৯৯?
1) లాక్టోబాసిల్లస్
2) రైజోబియం
3) అజటోబాక్టర్
4) కార్నిబాక్టీరియా
20/25
సహజీవనం జరిపే బాక్టీరియా ఏది?
1) అజటోబాక్టర్
2) రైజోబియం
3) లాక్టోబాసిల్లస్
4) నైట్రసోమోనాస్
21/25
ఆల్కహాల్ తయారీకి తోడ్పడే సూక్ష్మ జీవులు ఏవి?
1) వైరస్లు
2) శిలీంధ్రాలు
3) బాక్టీరియాలు
4) ప్రోటోజోవన్లు
22/25
పెన్సిలిన్ ఏ సూక్ష్మజీవిని చంపుతుంది?
1) బాక్టీరియా
2) వైరస్
3) శిలీంధ్రాలు
4) ప్రోటోజోవన్లు
23/25
పెన్సిలిన్ను ఏ సూక్ష్మజీవి నుంచి తయారు చేస్తారు?
1) బాక్టీరియా
2) వైరస్లు
3) శిలీంధ్రాలు
4) ప్రోటోజోవన్లు
24/25
అలెగ్జాండర్ ఫ్లెమింగ్తో సంబంధం గల యాంటీ బయాటిక్ ఏది?
1) స్ట్రెప్టోమైసిన్
2) క్లోరోమైసిటిన్
3) టెట్రాసైక్లిన్
4) పెన్సిలిన్
25/25
ఎల్లా ప్రగడ సుబ్బారావుతో సంబంధం గల యాంటీ బయాటిక్ ఏది?
1) స్ట్రెప్టోమైసిన్
2) క్లోరోమైసిటిన్
3) టెట్రాసైక్లిన్
4) పెన్సిలిన్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.