Type Here to Get Search Results !

Group-2 Indian History MCQ Test-6 | Practice Questions and Answers for SI, Constable,DSC/TET

1/21
కలకత్తా చీకటి గది ఉదంతం ఏ యుద్ధానికి కారణ మైంది?
1) ప్లాసీ
2) బక్సార్
3) మైసూర్
4) కర్నాటక
2/21
బక్సార్ యుద్ధంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసినవారు ఎవరు?
1) మొఘల్ చక్రవర్తి షా ఆలం
2) అయోధ్య నవాబు షుజాఉదౌలా
3) బెంగాల్ నవాబు మీర్ ఖాసిమ్
4) పైవన్నీ
3/21
ఏ యుద్ధం ద్వారా బ్రిటీష్ వారు భూమి శిస్తు వసూలు చేసుకొనే అధికారం ‘దివానీ’ పొందారు?
1) ప్లాసీ
2) బక్సార్
3) మైసూర్
4) కర్నాటక
4/21
బక్సార్ యుద్ధం ద్వారా బ్రిటీష్వారు 'దివానీ అధి కారం' ను ఏ ప్రాంతానికి పొందలేదు?
1) మహారాష్ట్ర
2) బెంగాల్
3) బీహార్
4) ఒరిస్సా
5/21
మంగుళూరు సంధితో ముగిసిన మైసూర్ యుద్ధం ఏది?
1) మొదటి మైసూర్ యుద్ధం
2) రెండో మైసూర్ యుద్ధం
3) మూడో మైసూర్ యుద్ధం
4) నాలుగో మైసూర్ యుద్ధం
6/21
మైసూర్ యుద్ధాలు ఎవరెవరికి జరిగాయి?
1) బ్రిటీష్ - మరాఠీలకు
2) బ్రిటీష్- కర్ణాటక నవాబుకు
3) హైదర్ ఆలీ-టిప్పు సుల్తాన్-బ్రిటీష్ వారికి
4) హైదర్ ఆలీ-టిప్పు సుల్తాన్-యురోపియన్స్
7/21
కారన్ వాలీస్ పాల్గొన్న మైసూర్ యుద్ధం ఎన్నోది?
1) మొదటిది
2) రెండోది
3) మూడోది
4) నాలుగోది
8/21
వెల్లస్లీ పాల్గొన్న మైసూర్ యుద్ధం ఎన్నోది?
1) మొదటిది
2) రెండోది
3) మూడోది
4) నాలుగోది
9/21
'భూమిశిస్తు వసూలు చేసే హక్కులు', 'వేలం వేసే పద్ధ తి'ని ప్రవేశ పెట్టింది ఎవరు?
1) వారెన్ హేస్టింగ్స్
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటింక్
10/21
వేలం వేసే పద్ధతి స్థానంలో 'శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధ తి'ని ప్రవేశ పెట్టినది ఎవరు?
1) వెల్లస్లీ
2) విలియం బెంటింక్
3) కారన్ వాలీస్
4) సర్ జాన్ప్యార్
11/21
బ్రిటీష్ వారితో సైన్య ఎవరు? సహకార పద్ధతికి ఒప్పుకొన్న రాజు
1) అయోధ్య నవాబు
2) హైదరాబాద్ నిజాం
3) కర్ణాటక నవాబు
4) మహారాష్ట్ర నవాబు
12/21
ఆంగ్ల విద్యను మనదేశంలో ప్రవేశ పెట్టిన గవర్నర్ జన రల్ ఎవరు?
1) వారన్ హేస్టింగ్స్
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటింక్
13/21
భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
1) వారన్ హేస్టింగ్స్
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటింక్
14/21
'థగ్గులు' అనే బందిపోటు దొంగలను అణచిన గవర్నర్ జనరల్ ఎవరు?
1) వారెన్ హేస్టింగ్స్
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటింక్
15/21
భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం లక్ష రూపాయల్ని కేటా యించిన చట్టం ఏది?
1) 1793 ఛార్టర్ చట్టం
2) 1813 ఛార్టర్ చట్టం
3) 1853 ఛార్టర్ చట్టం
4) 1873 చార్టర్ చట్టం
16/21
భారతదేశంలో ఎప్పుడు రైలు మార్గాలను ప్రవేశ పెట్టారు?
1) 1851
2) 1852
3) 1853
4) 1854
17/21
'రైత్వారీ పద్ధతి' ని మొదట ఏ ప్రాంతంలో ప్రవేశ పెట్టారు?
1) బెంగాల్,బీహార్
2) అవధ్ ,ఉత్తరప్రదేశ్
3) బొంబాయి ,మద్రాసు
4) ఢిల్లీ
18/21
1857 తిరుగుబాటు సమయంలో విప్లవకారులు ఎవ రిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు?
1) మొదటి బహదూర్ష్
2) రెండో బహదూర్షి
3) మూడో బహదూర్ష్
4) మీర్ ఖాసిమ్
19/21
ఏ మొఘల్ చక్రవర్తితో మొఘల్ వంశం అంతరించింది?
1) మొదటి బహదూర్ షా
2) రెండో బహదూర్ షా
3) మూడో బహదూర్ షా
4) మీర్ ఖాసిమ్
20/21
1857 తిరుగుబాటు సమయంలో రెండో బహదూర్ షాని ఏ జైలుకు పంపారు? (ఆయన అక్కడే మరణిం చడంతో మొఘల్ వంశం అంతరించింది)
1) మాండలే
2) అండమాన్
3) రంగూన్
4) ఎరవాడ
21/21
బ్రిటీష్ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఏ సంవత్సరం నుంచి విక్టోరియా మహారాణిని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు?
1) 1857 జనవరి 1
2) 1858 జనవరి 1
3) 1876 జనవరి 1
4) 1877 జనవరి 1

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.