How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/16
గౌతమ బుద్ధుడు ఏ భాషలో తన ప్రవచనాలను బోధించాడు?
2/16
కిందివాటిలో బౌద్ధ నిర్మాణం కానిదేది?
3/16
బాక్రియన్ రాజు మినాండర్ ఏ బౌద్ధ సన్యా సితో జరిపిన చర్చల సారాంశం మిళిందపన్హ గ్రంథంలో ఉంది?
4/16
రుగ్వేదంలో ఏ తీర్థంకరుడి గురించి ప్రస్తావన ఉంది?
5/16
ఏ సంవత్సరంలో బుద్ధుడి మహాపరినిర్యాణం జరిగి 2500 ఏళ్లు పూర్తి అయ్యాయి?
6/16
దక్షిణ భారతదేశంలో ఉన్న బుద్ధుడి అస్థికలు గల తొలి మహాస్థూపం ఏది?
7/16
బుద్ధుడి జీవితంలో జరిగిన నాలుగు ముఖ్య సం ఘటనలతో ప్రమేయం లేని ప్రదేశం ఏది?
8/16
నాలుగో బౌద్ధ సంగీతి ఏ నగరంలో జరిగింది?
9/16
గౌతమబుద్ధుడు కుశినారలో మరణించేటప్పుడు అతడి పక్కన ఉన్న శిష్యుడు ఎవరు?
10/16
యోగాచార లేదా విజ్ఞానవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తత్వవేత్త ఎవరు?
11/16
మహాయాన బుద్ధిజంలో 'బోధిసత్తియ అవ లోకితేశ్వర' కు మరొక పేరు?
12/16
జైనతత్వానికి గల మరో పేరు?
13/16
జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చని తెలిపింది?
14/16
జైనమత సాంప్రదాయ ప్రకారం మొత్తం తీర్థం కరుల సంఖ్య?
15/16
జైనమత పవిత్ర గ్రంథాలు?
16/16
తెలంగాణలో ఏకైక జైన క్షేత్రం?
If you have any doubt,let me know.