How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/12
సంగమ వంశంలో గొప్ప పాలకుడిగా పేరు పొందిన వారెవరు?
2/12
తులువ వంశ స్థాపకుడు ఎవరు?
3/12
కింద పేర్కొన్న ఏ ప్రాంత ముస్లిం పాలకుడు తల్లికోట యుద్ధం (1565)లో పాల్గొనలేదు?
4/12
'యవనరాజ్య స్థాపనాచార్య' అనే బిరుదు ఉన్న విజయనగర పాలకుడెవరు?
5/12
కృష్ణదేవరాయల కాలంలో భత్కల్ కోటపై జెం డా ఎగురవేసినవారెవరు?
6/12
పొట్నూర్ సింహాద్రి వద్ద విజయ స్తూపాన్ని నిర్మించిన విజయనగర పాలకుడెవరు?
7/12
'ఆంధ్రకవితా పితామహుడు'గా పేరు పొందిన కవి ఎవరు?
8/12
తన మాతృమూర్తి నాగాంబ గుర్తుగా 'నాగలాపురం' అనే నగరాన్ని నిర్మించిన విజయనగర పాలకుడు ఎవరు?
9/12
'నాయకర్ (పాలెగార్లు)' అనే పదం ఎవరిని సూచిస్తుంది?
10/12
విజయనగర పాలకుల కాలంలో గ్రామ పాలన బాధ్యతలు నిర్వహించినవారు?
11/12
విజయనగర పాలకుల కులదేవత?
12/12
కిందివాటిలో కృష్ణదేవరాయలు నిర్మించిన దేవాలయాలేవి?
If you have any doubt,let me know.