General Studies Stock GK Mock Test Series-SET-11-స్టాటిక్ GK ఆధారిత క్విజ్ - సెట్ -11
Current affairs adda
May 27, 2026
Please Share this post in WhatsApp Group|Click on the WhatsApp icon which is at the end of the quiz

1/20
అంతర్జాతీయ విద్యాబ్యూరోగా పేరుగాంచిన UNO అనుబంధ సంస్థ ఏది?
1) యునెస్కో
2) యూనిడో
3) యూనిసెఫ్
4) UNO విశ్వవిద్యాలయం
2/20
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీచేసిన ఏకైక భారతీయుడు.
1) శశిథరూర్
2) కమలేష్ శర్మ
3) విజయలక్ష్మీ పండిట్
4) అటల్ బిహారీ వాజ్పేయ్
3/20
అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసిన తొలి భారతీయుడు
1) బి.యన్.రావ్
3) నాగేంద్ర సింగ్
2) ఆర్.యస్. పాఠక్
4) శశిథరూర్
4/20
ఐక్యరాజ్య సమితి సాధారణ భారతీయ మహిళ సభకు అధ్యక్షత వహించిన తొలి
1) విజయలక్ష్మీ పండిట్
2) అటల్ బిహారీ వాజ్పేయ్
3) అరుణ్ శౌరీ
4) నిరుపమారావ్
5/20
ఐక్యరాజ్య సమితి 2014ను ఈ విధంగా ప్రకటించినది.
1) కుటుంబ నియంత్రణ
2) జీవ వైవిధ్యం
3) అందరికి సుస్థిర ఇంధనం
4) నీటి సహకారం
6/20
ఐక్యరాజ్య సమితి 2016ను ఈ విధంగా ప్రకటించినది.
1) కుటుంబ నియంత్రణ
2) జీవవైవిధ్యం
3) స్త్రీ సాధికారత
4) కాయ ధాన్యాల సంవత్సరం
7/20
ఐక్యరాజ్య సమితి 2014-2024 దశాబ్దాన్ని ఈ విధంగా ప్రకటించినది.
1) బయో డైవర్సిటీ
2) యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ
3) మూడవ సామ్రాజ్యవాద వ్యతిరేక దశాబ్ధం
4) సస్టెయనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్
8/20
ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రధాన కార్యాలయం గల ప్రదేశం
1) న్యూయార్క్
2) జెనీవా
3) వియన్నా
4)రోమ్
9/20
బాలల సంక్షేమం కొరకు కృషి చేయు UNO అనుబంధ సంస్థ.
1) యునెస్కో
2) ప్రపంచ బ్యాంక్
3) యునిసెఫ్
4) ప్రపంచ ఆరోగ్యసంస్థ
10/20
యునెస్కో ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) రోమ్
2) పారిస్
3) జెనీవా
4)బెర్న్
11/20
యూనివర్శల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కేంద్రం ఇచ్చట గలదు.
1) రోమ్
2) బెర్న్
3) జెనీవా
4) న్యూయార్క్
12/20
ప్రపంచ బ్యాంక్ కార్యకలాపాల నిర్వహణ ప్రారంభించిన సంవత్సరం.
1) 1946
2) 1947
3) 1948
4) 1949
13/20
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) జెనీవా
2) వియన్నా
3) లూసానే
4) న్యూయార్క్
14/20
బ్రిటన్ వుడ్స్ కవలలుగా పేరుపొందినవి.
1) ఐ.యం.ఎఫ్, యు.యన్.డి.పి.
2)ఐ.ఎమ్.ఎఫ్,ఐ.బి.ఆర్.డి
3) యునెస్కో, యునిసెఫ్
4) యు.యన్.డి.పి., యు.యన్.వుమెన్
15/20
ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త
1) రూజ్వెల్ట్
2) ట్రిగ్వేలి
3) రోజాలిన్ హిగ్గిన్స్
4) జాన్ క్రిస్టియాన్
16/20
ఐక్యరాజ్య సమితి ఆర్థిక సంవత్సరం
1) ఏప్రిల్ 1-మార్చి 31
2) జులై31-జూన్ 30
3) అక్టోబర్ 1 - సెప్టెంబర్ 30
4) జనవరి 1-డిసెంబర్ 31
17/20
యు.ఎన్.యూరప్ ఎకనామిక్ కమీషన్ ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) జెనీవా
2) బ్యాంకాక్
3) బీరూట్
4) శాంటియాగో
18/20
ఐక్యరాజ్యసమితి డిప్యూటీ నిర్వహించిన తొలి మహిళ సెక్రటరీ జనరల్ బాధ్యతలు
1) లూయిస్ ప్రిచెట్టీ
2) బోరీనా ఇకోవా
3) క్రిస్టియానా లగార్డే
4) ఆశారోజ్ మిగ్విరో
19/20
అంతర్జాతీయ ద్రవ్యనిధి జారీచేయు ద్రవ్యం
1) డాలర్
2) యూరో
3) యస్.డి.ఆర్
4) క్రోనార్లు
20/20
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ప్రధాన కేంద్రాలలో సరైన దానిని గుర్తించుము.
1) యు.యన్.వుమెన్ - జెనీవా
2) ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్ - లండన్
3) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ - జెనీవా
4) పైవన్నీ
If you have any doubt,let me know.