1/15
నీతి ఆయోగ్ 2026, ఏప్రిల్లో విడుదల చేసిన 'దివ్య భారత్: ఎ విండో టు ది సౌత్ ఆఫ్ ఇండియా' కార్యక్రమం ఏ రంగం అభివృద్ధికి ఉద్దేశించింది?
2/15
2026లో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిక (ఎఫ్ హెచ్ఐ) ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
3/15
నీతి ఆయోగ్ 2025, అక్టోబరులో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత రాష్ట్రాల స్థూల విలువ జోడింపు (జీఎస్పీఏ) సేవా రంగంలో అత్యధిక వాటా ఉన్న రాష్ట్రం?
4/15
నీతి ఆయోగ్ 2026, ఫిబ్రవరిలో 'ట్రేడ్ వాచ్ క్వాటర్లీ' తాజా సంచి కను ఎవరు విడుదల చేశారు?
5/15
నీతి ఆయోగ్ ఇటీవల తన నివేదికలో ఆకాంక్షిత జిల్లాల్లో పోషణ మెరుగుపరచడానికి కింది ఏ సంస్థతో కలిసి పనిచేయడానికి కార్యకలాపాలు ప్రారంభించింది?
6/15
కింది ప్రకటనలో సరైంది గుర్తించండి.
ఎ) సుస్థిరాభివృద్ధి నివేదిక - 2025 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్ఈజీ) సూచికలో భారతదేశం 99వ స్థానంలో ఉంది.
బి) 167 దేశాల్లో టాప్ 100 జాబితాలోకి భారత్ ప్రవేశించడం ఇదే మొదటిసారి.
ఎ) సుస్థిరాభివృద్ధి నివేదిక - 2025 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్ఈజీ) సూచికలో భారతదేశం 99వ స్థానంలో ఉంది.
బి) 167 దేశాల్లో టాప్ 100 జాబితాలోకి భారత్ ప్రవేశించడం ఇదే మొదటిసారి.
7/15
ఎస్ఓజీ పురోగతి లక్ష్యాలను 2030 నాటికి ఎంత శాతం వరకు నెరవేర్చవచ్చని సుస్థిరాభివృద్ధి నివేదిక 2025 అంచనా వేసింది?
8/15
సుస్థిరాభివృద్ధి నివేదిక 2025 ప్రకారం ఎస్ఈజీ లక్ష్యాల సాధనలో జీ-20 దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం?
9/15
భారతదేశం ఎస్జీ-2 లక్ష్యం (ఆకలి లేమి)లో మెరుగైన ఫలితాలు సాధించడానికి దోహదం చేసిన అంశాన్ని గుర్తించండి.
10/15
సుస్థిరాభివృద్ధి నివేదిక 2025 ప్రకారం ఎస్జీ ర్యాంకింగ్లో తొలి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు వరుసగా?
11/15
సుస్థిరాభివృద్ధి నివేదిక-2025 ప్రకారం 2030 నాటీకి ఎస్జీ లక్ష్యాల సాధనలో స్తబ్దతకు కారణాల్లో లేనిదాన్ని గుర్తించండి.
12/15
సుస్థిరాభివృద్ధి సాధనలో పురోగతి సాధించడానికి, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి 2030 నాటికి అభివృద్ధి చెందుతున్న ందుతున్న దేశాలకు ట్రిలియన్ డాలర్లు అవసరమని ఏ సంస్థ అంచనా వేసింది?
13/15
భారతదేశంలో పునరుత్పాదక శక్తి, హరిత భవనాలు, పారిశ్రామిక డీకార్బొనైజేషన్కు అవసరమైన రుణాల కోసం ప్రత్యేకమైన గ్రీన్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ (జీఎఫ్ఎ)ను ఏర్పాటు చేయాలని ఏ సంస్థ సూచించింది?
14/15
ఇటీవల నీతి ఆయోగ్ 2025-26 నివేదిక భారత దేశ బయోఎకానమీ రంగం ఏ సంవత్సరం నాటికి సుమారు 300 మిలియన్ల విలువకు చేరుతుందని అంచనా వేసింది?
15/15
నీతి ఆయోగ్ ప్రారంభించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్-2025 ప్రధాన ఉద్దేశం/ లక్ష్యాల్లో సరైంది గుర్తించండి.
If you have any doubt,let me know.