Group-2 Indian History MCQ Test-7 | Practice Questions and Answers for SI, Constable,DSC/TET
Current affairs adda
May 16, 2026
1/15
కింది వాక్యాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి?
1) ద్వైతం - జీవుడు వేరు
దేవుడు వేరు.
2) విశిష్టాద్వైతం - జీవుడు దేవుడిలోని అంశ.
3) అద్వైతం - జీవుడే దేవుడు.
4) పైవన్నీ
2/15
కింది వాటిలో భిన్నమైంది గుర్తించండి?
1) మధ్వాచార్యులు
2) శంకరాచార్య
3) విష్ణుమూర్తి
4) రామానుజాచార్య
3/15
కింది వాటిలో 'సూఫీయిజం' లక్షణం కానిది?
1) దేవుడు ఒక్కడే.. అందరూ దేవుడి సంతానమే.
2) సాటి మానవుడిని ప్రేమించడం అంటే భగవంతుడిని ప్రేమించడం.
3) వహదాత్-ఉల్-అజాద్ అంటే బహుదేవతారాధన.
4) సంగీతం ద్వారా దేవుడి సన్నిధికి చేరవచ్చు.
4/15
'నామఘర్'లను ప్రారంభించినవారు?
1) శంకర దేవుడు
2) నామేవుడు
3) జ్ఞానేశ్వర్
4) ఎవరూకాదు
5/15
'శ్రీగౌరంగ' అంటే ఎవరు?
1) శంకరదేవుడు
2) గురునానక్
3) చైతన్య మహాప్రభు
4) మీరాబాయి
6/15
కింది వాటిలో సూఫీయిజం లక్షణం కానిది?
1) వహదాత్-ఉల్-ఉజాద్
2) దేవుడు ఒక్కడే
3) సాటి మానవులను ప్రేమించడం
4) విగ్రహారాధన చేయరాదు
7/15
14. కింది వాటిలో భిన్నమైనవారు?
1) నిజాముద్దీన్ ఔలియా
2) ఖ్వాజాపీర్ మహమ్మద్
3) ఖలీఫా వాలిద్
4) షేక్ నిజ్మతుల్లా
8/15
కింది వాటిలో రామానుజాచార్యకు సంబంధించి సరికానిది?
1) భక్తి ఉద్యమానికి 2వ గొప్ప ప్రతినిధి.
2) 1017లో జన్మించారు.
3) భక్తి ఉద్యమంలో విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు.
4) ఇతడు ప్రముఖ శివ భక్తుడు.
9/15
రాధా మాధవ భక్తిని ప్రచారం చేసినవారు?
1) నింబార్కుడు
2) రామానందుడు
3) మధ్వాచార్యుడు
4) రవిదాసు
10/15
కింది వాటిలో నింబార్కుడు గురించి సరైనవి గుర్తించండి?
1) ద్వైతాద్వైతాన్ని ప్రబోధించారు.
2) వేదాంత సౌరభ అనే పేరుతో బ్రహ్మసూత్రాలపై వ్యాఖ్యానం రాశారు.
3) మధుర సమీపంలో బ్రజా వద్ద స్థిరపడ్డారు.
4) ఇతడు శంకరాచార్యులకు సమకాలీనుడు.
11/15
కింది వాటిలో చైతన్యమహాప్రభు సందర్శించిన ప్రాంతం కానిది?
1) పండరీపురం
2) సోమనాథ్
3) మధుర
4) కేదర్నాథ్
12/15
'ఆనంద భాష్యం'ను ఎవరు రచించారు?
1) నింబార్కుడు
2) రామానందుడు.
3) రవిదాస్
4) కబీర్
13/15
కింది వారిలో భిన్నమైనవారు?
1) కబీర్
2) వల్లభాచార్య
3) త్యాగరాజు
4) రామానుజాచార్య
14/15
'జత్పాత్ పూచేన కోయీ హరికో భజేహర కోయీ' ఎవరి బోధన?
1) మధ్వాచార్య
2) రామానందుడు
3) రవిదాసు
4) కబీర్
15/15
కింది వాటిలో భిన్నమైంది గుర్తించండి?
1) ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ
2) ఫరీదుద్దీన్-గంజి-ఇ-షకర్
3) అల్లావుద్దీన్ ఖిల్జీ
4) షేక్ నిజ్మతుల్లా
If you have any doubt,let me know.