1/20
జ్ఞాపక శక్తి, నియంత్రిత కదలికలను నియంత్రించే మానవ మెదడు భాగం?
2/20
శ్వాసక్రియ, హృదయస్పందన మొదలైన అనియంత్రిత క్రియలను నియంత్రించే మెదడు భాగం?
3/20
కండరాల సంకోచాలను సమన్వయపరచి సమతాస్థితిని సాధించే మెదడు భాగం?
4/20
మెదడు ఏ రూపంలో సంకేతాలు స్వీకరించి తిరిగి పంపుతూ ఉంటుంది?
5/20
నాడీవ్యవస్థకు అవసరమైన మూలకం?
6/20
మానవ మెదడు పరిమాణం సుమారు?
7/20
మానవ దేహంలో అతిపొడవైన కణం?
8/20
సహానుభూతి నాడీ తంతువుల అంత్యభాగాలు స్రవించేది?
9/20
మానవ దేహంలో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం?
10/20
మెదడులోని మెమరీ హౌస్?
11/20
రాన్వియర్ కణువులు, నిస్సిల్ రేణువులు ఏ కణాల ప్రత్యేకత?
12/20
మెనింజైటిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి?
13/20
జతపరచండి.
Left Column
ఎ. ఘ్రాణ లంబికలు
బి. ద్వారగోర్ఖం
సి. అనుమస్తిష్కం
డి. మజ్జాముఖం
బి. ద్వారగోర్ఖం
సి. అనుమస్తిష్కం
డి. మజ్జాముఖం
Right Column
1. సమతాస్థితి
2. హృదయ స్పందన
3. దృష్టి
4. ద్రవాభిసరణ క్రమత
5. వాసన
2. హృదయ స్పందన
3. దృష్టి
4. ద్రవాభిసరణ క్రమత
5. వాసన
14/20
అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రించేది?
15/20
మానవుడిలోని కపాలనాడుల సంఖ్య?
16/20
మానవుడిలోని కశేరునాడుల సంఖ్య?
17/20
మానవుడి కేశరునాడుల స్వభావం?
18/20
మానవ కపాలనాడుల్లో జ్ఞాననాడులు?
19/20
అంత్యతంతువు అంటే?
20/20
కశేరునాడులు, కపాలనాడులను కలిపి ఏ వ్యవస్థగా పేర్కొంటారు?
If you have any doubt,let me know.