TET Child Development and Pedagogy MCQ Test-19
Child Development and Pedagogy multiple choice questions and answers for TG/AP TET
శిశు వికాసం-అధ్యాపన శాస్త్రం:
How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/20
గర్భధారణ నుండి జననం వరకు ఉన్న దశను ఏమంటారు?
2/20
జననం నుండి 2 సంవత్సరాల వరకు ఉన్న దశ ఏది?
3/20
2 నుండి 6 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమంటారు?
4/20
6 నుండి 12 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమంటారు?
5/20
కౌమార దశ సాధారణంగా ఏ వయస్సులో ప్రారంభమవుతుంది?
6/20
"తుఫాను మరియు ఒత్తిడి దశ" (Storm and Stress Period) అని ఏ దశను పిలుస్తారు?
7/20
భాషా వికాసం అత్యంత వేగంగా జరిగే దశ ఏది?
8/20
"ఆటల వయస్సు" (Play Age) అని ఏ దశను పిలుస్తారు?
9/20
"గ్యాంగ్ వయస్సు" (Gang Age) అని ఏ దశను పిలుస్తారు?
10/20
వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది వేయబడే దశ ఏది?
11/20
శారీరక ఎదుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏది?
12/20
స్వతంత్రత కోసం ప్రయత్నాలు ఎక్కువగా కనిపించే దశ ఏది?
13/20
పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసంలో "సెన్సరీ-మోటార్ దశ" ఏ వయస్సుకు సంబంధించినది?
14/20
స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉండే దశ ఏది?
15/20
నైతిక విలువల అభివృద్ధి ఎక్కువగా జరిగే దశ ఏది?
16/20
భావోద్వేగ అస్థిరత ఎక్కువగా కనిపించే దశ ఏది?
17/20
"సమస్యాత్మక వయస్సు" (Problem Age) అని ఏ దశను పిలుస్తారు?
18/20
బాలుడు పాఠశాల జీవితానికి సర్దుబాటు అయ్యే దశ ఏది?
19/20
వృత్తి ఎంపికపై ఆలోచనలు ప్రారంభమయ్యే దశ ఏది?
20/20
వికాస దశల క్రమం సరైనది ఏది?

If you have any doubt,let me know.