Type Here to Get Search Results !

Indian Geography Mcq Test-3 in telugu

1/17
రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించని ఇనుము-ఉక్కు కర్మాగారం?
1) భిలాయ్
2) దుర్గాపూర్
3) రూర్కెలా
4) బొకారో
2/17
హిందూస్థాన్ ఫొటోఫిల్మ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ ఎక్కడ ఉంది?
1) ఆజ్మీర్
2) ఉదకమండలం
3) ముస్సోరీ
4) బెంగళూరు
3/17
దేశంలో అతి పురాతన పరిశ్రమ?
1) ఇనుము- ఉక్కు కర్మాగారం
2) అల్యూమినియం కర్మాగారం
3) నూలు పరిశ్రమ
4) పంచదార పరిశ్రమ
4/17
శివకాశీ దేనికి ప్రసిద్ధి?
1) అగ్గిపుల్లలు
2) ఆటబొమ్మలు
3)లక్క
4) కాగితం
5/17
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
1) ముంబై
2) కోల్కతా
3) న్యూఢిల్లీ
4) భోపాల్
6/17
ఫిరోజాబాద్లో కేంద్రీకృతమైన పరిశ్రమ?
1) సిమెంట్ పరిశ్రమ
2) రాగి పరిశ్రమ
3) ఇనుము-ఉక్కు పరిశ్రమ
4) గాజు పరిశ్రమ
7/17
హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడ ఉంది?
1) విశాఖపట్నం
2) రాంచీ
3) శ్రీనగర్
4) బెంగళూరు
8/17
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ఉంది?
1) మద్రాస్
2) బెంగళూరు
3) హైదరాబాద్
4) న్యూఢిల్లీ
9/17
రిషికేష్ దేనికి ప్రసిద్ధి?
1) ఎరువులు
2) సూక్ష్మజీవి నాశకాలు
3) ఫొటోఫిల్మ్ లు
4) ఉన్ని దుస్తులు
10/17
రూర్కెలా కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది?
1) భద్రా నది
2) సువర్ణరేఖ నది
3) దామోదర్ నది
4) బ్రాహ్మిణి నది
11/17
స్పాంజ్ ఐరన్ ఉత్పత్తి జరిగే ప్రదేశం?
1) విశాఖపట్నం
2) భద్రావతి
3) పాల్వంచ
4) బళ్ళారి
12/17
ఎలక్ట్రిక్ రైలు ఇంజన్ల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉంది?
1) పెంబర్లి
2) పెరంబదూర్
3) వారణాసి
4) చిత్తరంజన్
13/17
గోల్డెన్ ఫైబర్ అని దేన్ని పిలుస్తారు?
1) జనుము
2) సింథటిక్
3) పట్టు
4) ఉన్ని
14/17
1919లో ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కర్ణాటకలోని భద్రావతి
2) బెంగాల్ లోని బర్నాపూర్
3) తమిళనాడులోని సేలం
4) ఆంధ్రప్రదేశ్లోని విశాఖ తీరం
15/17
దేశంలో మొదటి యాంటీ బయోటిక్ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) పింప్రి
2) సింద్రి
3) రాణికేట్
4) రాణిపేట
16/17
దేశంలో మొదటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధి కర్మాగారం ఏది?
1) దిగ్భాయ్
2) గౌహతి
3) ముంబై
4) విశాఖపట్నం
17/17
మొట్ట మొదటి సిమెంట్ పరిశ్రమను దేశంలో ఎక్కడ ఎప్పుడు నిర్మించారు?
1) మహారాష్ట్ర (1912)
2) గుజరాత్ (1912)
3) ఆంధ్రప్రదేశ్ (1905)
4) చెన్నై (1904)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.