1/10
భారతీయ ఉక్కు నగరం అని దేన్ని పిలుస్తారు?
2/10
'భిలాయ్' ఇనుము ఉక్కు కర్మాగారానికి ఏ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ను సరఫరా చేస్తున్నారు?
3/10
కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారానికి అవసరమైన నీటిని ఎక్కడ నుంచి సరఫరా చేస్తారు?
4/10
జర్మనీ సహకారంతో దేశంలో ఏర్పాటు చేసిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది?
5/10
దేశంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన ఏకైక స్పాంజ్ ఇనుము - ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉంది?
6/10
భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో) ఆధ్వర్యంలో అల్యూమినియం స్మెల్టింగ్ యూనిట్ ఉన్న ప్రదేశం ఏది?
7/10
కింది వాటిలో హెచ్ఎంటీ యూనిట్ లేని ప్రదేశం ఏది?
8/10
రైల్వే ఎలక్ట్రిక్ ఇంజన్లను తయారు చేసే బీహెచ్ ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) యూనిట్ ఏది?
9/10
ట్రాక్టర్స్ను తయారుచేసే హెచ్ఎంటీ యూనిట్ ఏది?
10/10
'సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్'ను తయారు చేసే ఐడీ పీఎల్ యూనిట్ ఏది?
If you have any doubt,let me know.