TET Child Development and Pedagogy MCQ Test-19
Child Development and Pedagogy multiple choice questions and answers for TG/AP TET
శిశు వికాసం-అధ్యాపన శాస్త్రం:
How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/30
బహుల ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారెవరు?
2/30
ఏ వ్యక్తికైనా సాధించిన సఫలతలో లేదా విజయంలో సాధారణ ప్రజ్ఞ కంటే, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అధిక ప్రాముఖ్యం కలిగి ఉంటుందని భావించిందెవరు?
3/30
వ్యక్తిలో అభిరుచిని పెంపొందించి మంచి సాఫల్యత సాధించే విధంగా చేసేదేది?
4/30
పూర్తిగా చేసిన పనులకంటే మధ్యలో వదిలేసిన విష యాలు లేదా పనులు బాగా జ్ఞాపకం ఉంటాయనే భావన-
5/30
పాఠశాల నుంచి తోటి విద్యార్థులతో కలిసి సినిమాకు వెళ్లాలని ఉంది. కానీ, సినిమాకు వెళితే తల్లిదండ్రులు దండిస్తారేమో. ననే భయమూ ఉంది. ఈ స్థితి ఏ సంఘర్షణ?
6/30
ఒక విద్యార్థికి 'పాడుతా తీయగా' పాటల పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ, పాల్గొంటే సరిగా పాడలేనని, బహుమతి రాదనే ఉద్దేశంతో పాల్గొనకపోవడం అనేది-
7/30
సమూహ సంశ్లేషకత తక్కువగా ఉన్నప్పుడు కిందివాటిలో సరైంది ఏది?
8/30
అనిర్దేశిక మంత్రణాన్ని ప్రతిపాదించినవారెవరు?
9/30
కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసం దేనిపై ఆధారపడి ఉంటుంది?
10/30
పదిల పరుచుకునే భావన ఏర్పడే దశ ఏది?
11/30
కార్ల్ రోజర్స్ ప్రకారం ఆందోళన, ఒత్తిడికి కారణం ఏమిటి?
12/30
'రిఫ్లెక్షన్స్ ఆన్ లాంగ్వేజ్' గ్రంథ రచయిత ఎవరు?
13/30
ఏ దశలోని పిల్లల్లో అనుకరణ ఎక్కువగా ఉంటుంది?
14/30
స్మృతిని పెంపొందించడంలో ప్రధానమైందేది?
15/30
శిశువుల్లో పుట్టుకతోనే భాషను ఆర్జించే సామర్థ్యాలుంటా యని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త ఎవరు?
16/30
పాఠ్యప్రణాళికను విద్యార్థుల మానసిక స్థాయికి తగినట్టుగా తీర్చిదిద్దడం అనేది
17/30
'బాగా పాటలు పాడే వ్యక్తి, నృత్యం చేయలేకపోవడం' అనేది-
18/30
జ్ఞానేంద్రియాల వికాసం ఎక్కువగా ఉండే దశ ఏది?
19/30
‘ప్రజ్ఞామాపన పితామహుడు' ఎవరు?
20/30
‘ఔద్యోగిక మార్గదర్శకం - మంత్రణ కార్యక్రమం' ఉద్దేశం ఏమిటి?
21/30
'నీకు పాలు ఇష్టం లేకపోతే జున్ను, వెన్న, నెయ్యి, పెరుగు లాంటి పాల సంబంధిత ఉత్పత్తులేవీ ఇష్టపడవు' ఇది ఏ కారణంగా జరుగుతుంది?
22/30
నవజాత శిశుదశ ప్రత్యేక లక్షణమేమిటి?
23/30
మానసిక వికాసంలో ప్రధానమైందేది?
24/30
కష్టపడి గమ్యం చేరడానికి ఉపయోగపడే ఉద్వేగం ఏమిటి?
25/30
'పునఃస్మరణ కంటే గుర్తించడం తేలిక దీనికి కారణమేమిటి?
26/30
విద్యార్థికి స్వీయ అభ్యసన కృత్యాల్లో పాల్గొనడం ద్వారా ఏం పెంపొందుతాయి?
27/30
ఎవరి పాండిత్య వాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంరచనాత్మక వాదానికి దారితీసింది?
28/30
ఒక విద్యార్థి ఎరుపురంగు దీపం వెలిగినప్పుడు కాకుండా, ఆకుపచ్చరంగు దీపం వెలిగినప్పుడే రోడ్డు దాటడం అనేది
29/30
కిందివాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యం ఏమిటి?
30/30
కార్యకారణ సంబంధాలను సులభంగా గుర్తించడానికి వీలయ్యే పద్ధతి ఏది?

If you have any doubt,let me know.