Type Here to Get Search Results !

Group-2 Indian History MCQ Test-4 | Practice Questions and Answers for SI, Constable,DSC/TET

1/20
ప్రార్థన, అభ్యర్థన, నిరసన ఎవరి ఉపాయాలు?
1) అతివాదులు
2) మితవాదులు
3) ఉగ్రవాదులు
4) బ్రిటీష్వారు
2/20
అతివాది కాని వ్యక్తి ఎవరు?
1) బాలగంగాధర తిలక్
2) దాదాభాయి నౌరోజి
3) లాలాలజపతి రాయ్
4) బిపిన్ చంద్రపాల్
3/20
స్వరాజ్యం నా జన్మహక్కు అంటూ బాలగంగాధర తిలక్ ఏ ఉద్యమ సమయంలో ఎలుగెత్తి నినదించాడు?
1) వందేమాతరం
2) హోంరూల్ ఉద్యమం
3) ఉప్పు సత్యాగ్రహం
4) క్విట్ ఇండియా ఉద్యమం
4/20
సాధించు లేక మరణించు అనే నినాదాన్ని గాంధీజీ ఏ ఉద్యమ కాలంలో ఇచ్చాడు?
1) సహాయ నిరాకరణ ఉద్యమం
2) ఉప్పు సత్యాగ్రహం
3) హోంరూల్ ఉద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం
5/20
గాంధీజీ తనకు బ్రిటీష్వారు ఇచ్చిన కైజర్-ఎ-హింద్' బిరుదును ఏ ఉద్యమ కాలంలో త్యజించాడు?
1) సహాయ నిరాకరణ ఉద్యమం
2) ఉప్పు సత్యాగ్రహం
3) హోంరూల్ ఉద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం
6/20
దండి సత్యాగ్రహానికి మరో పేరు ఏమిటి?
1) సహాయ నిరాకరణ ఉద్యమం
2) ఉప్పు సత్యాగ్రహం
3) హోంరూల్ ఉద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం
7/20
లాహోర్ కుట్ర కేసు నిందితుడు ఎవరు?
1) రాం ప్రసాద్
2) రోషన్ సింగ్
3) అస్ఫానుల్లాఖాన్
4) భగత్ సింగ్
8/20
లక్నో ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది?
1) కాంగ్రెస్ -ముస్లింలీగ్
2) గాంధీ- అంబేద్కర్
3) గాంధీ-ఇర్విన్
4) అతివాదులు-మితవాదులు
9/20
లాహోర్ కుట్ర కేసు ఏది?
1) లక్నోవైపు వెళుతున్న రైలును తుపాకీతో బెదిరించి ప్రభుత్వ ధనాన్ని కాజేయడం
2) 1928లో సాండర్సును కాల్చి చంపడం
3) పార్లమెంటుపై బాంబులు విసరడం
4) లాహోర్ జిల్లా కలెక్టర్పై బాంబులు విసరడం
10/20
పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది?
1) కాంగ్రెస్-ముస్లింలీగ్
2) గాంధీ-అంబేద్కర్
3) గాంధీ-ఇర్విన్
4) అతివాదులు-మితవాదులు
11/20
కాకోరి కుట్ర కేసు ఏది?
1) వైశ్రాయి హార్డింజ్పై బాంబు దాడి
2) ఢాకా మేజిస్ట్రేటు నాసిక్ కలెక్టర్ హత్య
3) లక్నో వెళుతున్న రైలును ఆపి తుపాకీతో బెదిరించి ప్రభుత్వ ధనాన్ని కాజేయడం
4) పార్లమెంట్పై దాడి
12/20
కాకోరి కుట్ర కేసు నిందితుడు ఎవరు?
1) రాం ప్రసాద్
2) రోషన్ సింగ్
3) రాజేంద్ర లహరి
4) పై అందరూ
13/20
లక్నో ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1) 1915
2) 1916
3)1917
4) 1919
14/20
ఏ జాతీయోద్యమ కాలంలో పార్లమెంటుపై బాంబులు వేశారు?
1) అస్ఫానుల్లాఖాన్
2) భగత్ సింగ్
3) బతుకేశ్వరత్
4) 2 3
15/20
సైమన్ కమిషన్ ఏర్పాటు ఉద్దేశం ఏమిటి?
1) మింటో మార్లే సంస్కరణల పనితీరు తెలుసుకోవడం
2) మాంటేగ్ చెమ్స్ఫర్ట్ పనితీరు తెలుసుకోవడం
3) భారతదేశానికి డొమనియన్ ప్రతిపత్తి కల్పించడం
4) భారతదేశంలో జరిగే జాతీయోద్యమాన్ని అణచడం
16/20
హరిజన్ పత్రికను స్థాపించింది ఎవరు?
1) అంబేద్కర్
2) జ్యోతిరావ్ పూలె
3) గాంధీ
4) బాబూ జగజ్జీవన్ రాం
17/20
దక్షిణ భారతదేశంలో తిరుచునాపల్లి నుంచి వేదారణ్యం వరకు ఉప్పు సత్యాగ్రహ యాత్రను జరిపింది ఎవరు?
1) కొండా వెంకటప్పయ్య
2) గాంధీజీ
3) సర్దార్ వల్లభాయ్ పటేల్
4) రాజగోపాలాచారి
18/20
లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో (ఉప్పు సత్యాగ్రహ సమయంలో) ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరయ్యాడు?
1) మొదటిది
2) రెండోది
3) మూడోది
4) పై అన్నీ
19/20
ఉప్పు సత్యాగ్రహ సమయంలో లండన్ లో జరిగిన ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ హాజరయ్యాడు?
1) మొదటిది
2) రెండోది
3) మూడోది
4) పై అన్నింటికీ
20/20
వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన వారిలో మొదటి వ్యక్తి ఎవరు?
1) స్వామి సీతారాం
2) గాంధీజీ
3) వినోభాభావె
4) రాజగోపాలాచారి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.