General Science MCQ test-3| Group-2, SI, Constable ,DSC/TET
Current affairs adda
June 10, 2025
1/25
చిక్కుడు, వేరుశనగ, బఠాణి, శనగ వంటి మొక్కల వేరు బుడిపెల్లో నత్రజని స్థాపన చేసే బాక్టీరియా ఏది?
1) అజిటోబాక్టర్
2) నైట్రోబాక్టర్
3) రైజోబియం
4) లాక్టోబాసిల్లస్
2/25
నేలలో స్వేచ్ఛగా నత్రజని స్థాపన చేసే బాక్టీరియా ఏది?
1) అజిటోబాక్టర్
2) రైజోబియం
3) లాక్టోబాసిల్లస్
4) కార్నీబాక్టీరియా
3/25
ఉపయోగకరం కాని బాక్టీరియా ఏది?
1) లాక్టోబాసిల్లస్
2) అజటోబాక్టర్
3) రైజోబియం
4) కార్ని బాక్టీరియా
4/25
లైకెన్లో ఉండే సూక్ష్మజీవులు ఏవి?
1) వైరస్ బాక్టీరియా
2) బాక్టీరియా శిలీంధ్రం
3) శిలీంధ్రం శైవలాలు
4) శైవలం ప్రోటోజోవన్
5/25
వరి అగ్గి తెగులు ఏ సూక్ష్మజీవి వలన వస్తుంది?
1) బాక్టీరియా
2) శిలీంధ్రం
3) వైరస్
4) ప్రోటోజోవన్
6/25
గోధుమ కుంకుమ తెగులుకు కారణమైన సూక్ష్మజీవి ఏది?
1) బాక్టీరియా
2) శిలీంధ్రం
3) వైరస్
4) ప్రోటోజోవన్
7/25
వరి ఎండుతెగులు ఏ సూక్ష్మజీవితో వస్తుంది?
1) బాక్టీరియా
2) శిలీంధ్రం
3) వైరస్
4) ప్రోటోజోవన్
8/25
వేరుశనగలో తిక్కా తెగులును కలిగించే సూక్ష్మజీవి ఏది?
1) బాక్టీరియా
2) వైరస్
3) శిలీంధ్రం
4) ప్రోటోజోవన్
9/25
చెరుకులో ఎర్రకుళ్ళు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏది?
1) బాక్టీరియా
2) వైరస్
3) శిలీంధ్రం
4) ప్రోటోజోవన్
10/25
మొక్కల్లో శిలీంధ్రం వలన కలగని వ్యాధి ఏది?
1) వేరుశనగలో తిక్కాతెగులు
2) గోధుమలో కుంకుమ తెగులు
3) వరిలో అగ్గి తెగులు
4) వరిలో బ్లయిట్ తెగులు
11/25
అతిథేయి వెలుపల జీవం లేనివి ఏవి?
1) శిలీంధ్రం
3) వైరస్లు
2) బాక్టీరియాలు
4) పైవన్నీ
12/25
ప్రోటీన్ కవచం ఉండి, లోపలి డిఎన్ఎ గానీ ఆర్ఎన్ఎ గానీ ఉన్న అతి సామాన్య జీవులు ఏవి?
1) శైవలం
2) శిలీంధ్రం
3) వైరస్ లు
4) ప్రోటోజోవన్లు
13/25
తులిప్ పుష్పాల్లో అందమైన రంగులకు కారణమైన సూక్ష్మజీవి ఏది?
1) బాక్టీరియా
2) శిలీంధ్రం
3) శైవలం
4) వైరస్
14/25
శరీరంపై ఎర్రటి మచ్చలు, జ్వరం, వెలుతురు చూడలేకపోవడం వంటివి ఏ వ్యాధి లక్షణాలు?
1) పొంగు
2) ఆటలమ్మ
3) గవదలు
4) హెపటైటిస్
15/25
శిశు పక్షవాతం అని దేనికి పేరు?
1) పోలియో
2) హెపటైటిస్
3) గవదలు
4) ఆటలమ్మ
16/25
నాడీమండలంపై ప్రభావం చూపే వ్యాధి ఏది?
1) పోలియో
2) హెపటైటిస్
3) గవదలు
4) ఆటలమ్మ
17/25
ప్రత్యక్ష తాకిడితో రాని రోగం ఏది?
1) పోలియో
2) గజ్జి
3) ఆటలమ్మ
4) గవదబిళ్ళలు
18/25
ఉమ్మినీటి గ్రంథులు వాయడం ఏ రోగ లక్షణం?
1) పొంగు
2) ఢిప్తీరియా
3) తట్టు
4) గవదబిళ్ళలు
19/25
టీకా లేని వైరల్ వ్యాధి ఏది?
1) ఎయిడ్స్
2) మశూచి
3) పొంగు
4) పోలియో
20/25
వైరస్ పైన ఉండే కవచం ఏ పదార్థంతో తయారవుతుంది?
1) పిండి పదార్థం
2) క్రొవ్వు
3) మాంసకృత్తులు
4) సెల్యులోజ్
21/25
పొట్ట భాగం పచ్చిగా ఉండడం, నాలుకపై పూత, తలభారంతో రమేష్ బాధ పడుతున్నాడు. అతనికి వచ్చిన వ్యాధి ఏమిటి?
1) కలరా
2) జిగట విరోచనాలు
3) టైఫాయిడ్
4) మలేరియా
22/25
సురేష్ శరీరం నుంచి ఎక్కువ శాతం నీరు బయటికి పోయి నిర్జలీకరణ స్థితిలో బాధ పడుతున్నాడు. అయితే అతనికి సోకిన వ్యాధి ఏమిటి?
1) జిగట విరోచనాలు
2) రక్త విరోచనాలు
3) కలరా
4) టైఫాయిడ్
23/25
రోగికి నీళ్ళ విరోచనాలు, వాంతులు కావడం ఏ రోగ లక్షణం?
1) కలరా
2) టైఫాయిడ్
3) మలేరియా
4) డిప్తీరియా
24/25
డి.పి.టి అనే ట్రిపుల్ యాంటిజన్ తో ఏ వ్యాధిని ఎదుర్కొనలేం?
1) టైఫాయిడ్
2) డిప్తీరియా
3) కోరింతదగ్గు
4) ధనుర్వాతం
25/25
మెడ, దవడ కండరాలు బిగుసుకుపోయిన రోగిని బాధ పెట్టే వ్యాధి ఏది?
1) టైఫాయిడ్
2) డిప్తీరియా
3) కోరింతదగ్గు
4) ధనుర్వాతం
If you have any doubt,let me know.