General Studies Stock GK Mock Test Series-SET-12-స్టాటిక్ GK ఆధారిత క్విజ్ - సెట్ -12
Current affairs adda
May 28, 2026
Please Share this post in WhatsApp Group|Click on the WhatsApp icon which is at the end of the quiz

1/20
మొదటి రాజ్యాంగ సవరణ చేయబడిన సంవత్సరం
1) 1950
2) 1951
3) 1952
4) 1953
2/20
మామ్ (మార్స్ ఆర్బిటాల్ మిషన్) (మంగళ్యాన్)ను అంతరిక్షంలోనికి ప్రయోగం జరిపిన తేది
1) 2013 డిసెంబర్ 5
2) 2013 నవంబర్ 5
3) 2013 జనవరి 5
4) 2013 జనవరి 15
3/20
పంచశీల ఒప్పందం జరిగిన సంవత్సరం
1) 1962
2) 1960
3) 1956
4) 1954
4/20
సెప్టెంబర్ 24న 'మామ్' అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడంతో ఈ ఖ్యాతిని పొందిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది ?
5/20
భారతదేశం మొదటిసారి అణుపరీక్షలు నిర్వహించిన సంవత్సరం
1) 1948 మే 18
2) 1965 మే 18
3) 1974 మే 18
4) 1998 మే 18
6/20
162 సం|| సేవలు అందించిన టెలిగ్రాం సర్వీసులు కేంద్రం శాశ్వితంగా నిలిపివేసిన సంవత్సరం
1) 2013, జులై 1
2) 2013, జులై 7
3) 2013, జులై 11
4) 2013, జులై 15
7/20
భోపాల్ గ్యాస్ సంఘటన జరిగిన సంవత్సరం
1) 1969
2) 1974
3) 1981
4) 1984
8/20
క్రిప్స్ రాయభారం జరిగిన సంవత్సరం
1) 1939
2) 1940
3) 1941
4) 1942
9/20
రెండవ రౌండ్ బుల్ సమావేశం జరిగిన సంవత్సరం
1) 1929
2) 1930
3) 1931
4) 1932
10/20
దండియాత్ర ప్రారంభమైన రోజు
1) 1930, మార్చి 12
2) 1930, ఏప్రిల్ 6
3) 1929, మార్చి 12
4) 1929, ఏప్రిల్ 6
11/20
జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన తేది
1) 1919, ఏప్రిల్ 3
2) 1919, ఏప్రిల్ 13
3) 1920,ఏప్రిల్ 3
4) 1920,ఏప్రిల్ 13
12/20
చౌరీ చౌరా సంఘటన జరిగిన తేది
1) 1920, ఫిబ్రవరి 5
2) 1921, ఫిబ్రవరి 5
3) 1922, ఫిబ్రవరి 5
4) 1923, ఫిబ్రవరి 5
13/20
భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం
1) 1880
2) 1884
3) 1890
4) 1885
14/20
దేశ రాజధానిని కలకత్తా నుండి న్యూఢిల్లీకి మార్చిన సంవత్సరం
1) 1910, డిసెంబర్ 11
2) 1910, ఆగష్టు 11
3) 1911, డిసెంబర్ 12
4) 1911, ఆగష్టు 12
15/20
ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం బాపట్లలో జరిగిన సంవత్సరం
1) 1913
2) 1912
3) 1911
4) 1909
16/20
శ్రీబాగ్ ఒప్పందం జరిగిన సంవత్సరం
1) 1933
2) 1935
3) 1937
4) 1956
17/20
ఆంధ్రా, తెలంగాణా నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేది.
1) 1956, ఫిబ్రవరి 20
2) 1935, ఫిబ్రవరి 20
3) 1956, నవంబర్ 16
4) 1935, నవంబర్ 16
18/20
పొట్టి శ్రీరాములు అమరుడైన రోజు
1) 1952, అక్టోబర్ 10
2) 1953, అక్టోబర్ 10
3) 1952, డిసెంబర్ 15
4) 1953, డిసెంబర్ 30
19/20
భారత రాజ్యాంగం ఆమోదించబడిన తేది
1) 1950, జనవరి 26
2) 1949, నవంబర్ 26
3) 1947, ఆగష్టు 15
4) 1947, ఆగష్టు 29
20/20
భారతదేశంపై మొదటిసారి ముస్లింలు దాడిచేసిన సంవత్సరం
1) క్రీ.శ. 1206
2) క్రీ.శ. 1526
3) క్రీ.శ. 1191
4) క్రీ.శ. 712
If you have any doubt,let me know.