How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/17
మొగలులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటాన్నికొనసాగిస్తూ, ఎన్నటికీ లొంగి పోని రాజపుత్ర పాలకుడు ఎవరు?
2/17
అక్బర్ ను 'జాతీయవాది' అని చెప్పడానికి కింది అంశాల్లో ఏది అనుకూలంగా లేదు?
3/17
తీర్థయాత్రలపై పన్నును రద్దు చేసిన ముస్లిం పాలకుడు ఎవరు?
4/17
అక్బర్ ద్వారా 'దివాను'అనే హోదా పొందిన మొదటి వ్యక్తి ఎవరు?
5/17
'ఐనీ అక్బరీ'కి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
ఎ) దీన్ని అబుల్ ఫజల్ రచించాడు.
బి) ఇందులో పంటలు, ధరలు, శిస్తులు, వేతనం గురించి గణాంక వివరాలు ఉన్నాయి.
సి) ఇది అక్బర్ పూర్వీకుల గురించి వివరిస్తుంది.
ఎ) దీన్ని అబుల్ ఫజల్ రచించాడు.
బి) ఇందులో పంటలు, ధరలు, శిస్తులు, వేతనం గురించి గణాంక వివరాలు ఉన్నాయి.
సి) ఇది అక్బర్ పూర్వీకుల గురించి వివరిస్తుంది.
6/17
అక్బర్ ప్రవేశపెట్టిన మన్సబారీ వ్యవస్థను ఏ దేశం నుంచి అరువు తెచ్చుకున్నారు?
7/17
ఫతేపూర్ సిక్రీ వద్ద ఉన్న 'ఇబాదత్ ఖానా' ఒక...
8/17
అక్బర్ పై యుద్ధం చేసిన దుర్గావతి ఏ రాజ్యానికి రాణి?
9/17
'జాబ్' వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు?
10/17
అక్బర్ పాలనా కాలంలో దక్కనులో ఏ భూమి శిస్తు విధానం అమల్లో ఉండేది?
11/17
అక్బర్ 'జరీ ఖలం' అన్న బిరుదుతో ఎవరిని సత్కరించాడు?
12/17
అక్బర్ తన రాజధానిని ఫతేపూర్ సిక్రీ నుంచి ఎక్కడికి మార్చాడు?
13/17
విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టిన మొగల్ చక్రవర్తి?
14/17
కిందివాటిలో సరైన వరుసక్రమాన్ని గుర్తించండి.
15/17
అక్బర్ స్థాపించిన మతంలో చేరిన మొదటి వ్యక్తి?
16/17
ఈ కిందివారిలో నిరక్షరాస్యుడైన మొఘల్ పాలకుడు?
17/17
అక్బర్ అనంతరం సింహాసనాన్ని అధిష్టించిన వ్యక్తి ఎవరు?
If you have any doubt,let me know.