Type Here to Get Search Results !

Indian Economy Mcq Test-4 in telugu

1/18
నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా 'ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ డాష్ బోర్డు- 2023-24 ప్రకారం అత్యంత తక్కువ పనితీరును కనబరిచిన రాష్ట్రాలు?
1) బిహార్, అరుణాచల్ ప్రదేశ్
2) బిహార్, ఉత్తరాఖండ్
3) బిహార్, ఝార్ఖండ్
4) ఝార్ఖండ్, ఒడిశా
2/18
భారతదేశం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నివేదిక 2025లో మెరుగైన ఫలితాలు సాధించడానికి కింది ఏ అంశాలు దోహదం చేశాయి?
ఎ) పేదరిక నిర్మూలన
బి) ఆరోగ్య సంరక్షణ
సి) స్వచ్ఛ ఇంధనం
1) ఎ,బి
2)బి,సి
3)ఎ,బి,సి
4)ఎ,సి
3/18
ఇటీవలి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఏ ప్రాంతంలో ఉద్యానవనాల అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ ను అమలు చేస్తున్నారు?
1)ఉద్యానవన అభివృద్ధికి మార్గ ప్రణాళిక
1) ఈశాన్య రాష్ట్రాలు
2) జమ్మూ-కశ్మీర్
3) ఆంధ్రాలో రాయలసీమ ప్రాంతం
4/18
'వికసిత రాజ్యం కోసం వికసిత్ భారత్ @ 2047' అనే ఇతివృత్తంతో ఎన్నో నీతిఆయోగ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు?
1) 75
2) 105
3) 15
4) 65
5/18
ఐక్యరాజ్యసమితి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ (ఎండీజీ)ని సాధించడానికి నిర్దేశించిన కాలం?
1) 2000-2015
2) 2015-2030
3) 2010-2025
4) 2005-2015
6/18
ఎస్ఓజీ లక్ష్యాల్లో పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలనే ఎన్టీజీ లక్ష్యం-7 సాధనల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?
1) 55
2) 35
3) 15
4) 25
7/18
2025లో నిర్వహించిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు హాజరయ్యాయి?
1) 26 రాష్ట్రాలు/ 6 కేంద్రపాలిత ప్రాంతాలు
2) 24 రాష్ట్రాలు/ 7 కేంద్రపాలిత ప్రాంతాలు
3) 20 రాష్ట్రాలు/ 5 కేంద్రపాలిత ప్రాంతాలు
4) 15 రాష్ట్రాలు/ 8 కేంద్రపాలిత ప్రాంతాలు
8/18
పునరుత్పాదక శక్తి, స్వచ్ఛమైన రవాణా, సుస్థిర నీటి నిర్వహణ మొదలైన వాటికి మూలధన సమీకరణ ఏర్పాటు కోసం గ్రీన్ బ్యాంక్ను ప్రారంభించిన సంస్థ?
1) ఐఎంఎఫ్
2) ప్రపంచ బ్యాంక్
3) వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్
4) ఏడీబీ
9/18
ఆసియా అభివృద్ధి బ్యాంకు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిని ఎంత శాతంగా అంచనా వేసింది?
1) 7.1%
2) 6.9%
3) 7.3%
4) 8%
10/18
భారత గణాంక కార్యాలయ డేటా ప్రకారం 2026లో దేశ నిరుద్యోగిత రేటు ఎంతకు పెరిగింది?
1) 5.1%
2) 6.1%
3) 5.6%
4) 4.9%
11/18
నీతి ఆయోగ్ మొదటి మహిళా సీఈఓ?
1) నిధి చిబ్బర్
2) సింధుశ్రీ కుల్లార్
3) మిసెస్ అన్నారాయ్
4) అర్చనా మిత్తల్
12/18
నీతి ఆయోగ్ 2025లో 'ఇండియాస్ బ్లూ ఎకానమీ - స్ట్రాటజీ ఫర్ హార్నెసింగ్ డీప్ సీ అండ్ ఆఫ్ షోర్ ఫిషరీస్' పేరుతో విడుదల చేసిన నివేదిక కిందివాటిలో దేనికి సంబంధించింది?
1) నదీజలాల మత్స్య సంపద
2) సముద్ర జలాల మత్స్య సంపద
3) చెరువుల మత్స్య సంపద
4) ఏదీకాదు
13/18
2026 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం మొత్తం క్రెడిట్లో మహిళలు తీసుకున్న రుణ శాతం?
1) 36%
2) 18%
3) 26%
4) 40%
14/18
జాతీయ మానిటైజేషన్ పైప్టాన్ 2.0 అనేది ప్రభుత్వ మౌలిక సదుపాయాల ఆస్తుల నుంచి ఆదాయం పొందే కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కాలపరిమితి?
1) 2025-2029
2) 2030-2034
3) 2026-2030
4) 2020-2024
15/18
ఐసీఏఆర్ - సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ (సీఐఎఫ్ఎ) ఎక్కడ ఉంది?
1) ఆంధ్రప్రదేశ్
2) కేరళ
3) ఒడిశా
4) మహారాష్ట్ర
16/18
నీతి ఆయోగ్ రాష్ట్ర మద్దతు మిషన్ (ఎస్ఎస్ఎం) ద్వారా ఏ సంవత్సరం నాటికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సాంకేతిక, విధానపరమైన మద్దతు ఇవ్వాలన్నది లక్ష్యం?
1) 2030
2) 2047
3) 2070
4) 2037
17/18
నీతి ఆయోగ్ ప్రారంభించిన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2.0ను 12 రంగాల్లో నిర్మించారు. ఈ పైప్లైన్లో కిందివాటిలో లేని అంశాన్ని గుర్తించండి.
1) పెట్రోలియం, సహజవాయువు
2) పౌర విమానయానం
3) వ్యవసాయం, నీటిపారుదల
4) మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్
18/18
జెనీవాలో 2025లో స్టాక్ హోం కన్వెన్షన్ కింద జరిగిన సమావేశంలో స్థిరమైన వ్యవసాయ పద్ధ తుల నిర్వహణ, జీవవైవిధ్య పరిరక్షణ కోసం ఏ పురుగుమందును నిషేధించాలని నిర్ణయించారు?
1) డీడీటీ
2) అట్రాజెన్
3) క్లోర్పైరిపోస్
4) గ్లైసోపీట్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.