Group-2 Indian History MCQ Test-8 | Practice Questions and Answers for SI, Constable,DSC/TET
Current affairs adda
May 28, 2026
How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/17
మొగల్ సామ్రాజ్యానికి సంబంధించి కింది ప్రకటనల్లో ఏది తప్పు?
1) అబుల్ ఫజల్ ‘ఐనీ అక్బరీ'ని రచించాడు.
2) హుమయూన్ షేర్షా సూరిని ఓడించాడు.
3) రెండవ పానిపట్టు యుద్ధం అక్బర్, హేము మధ్య జరిగింది.
4) అక్బర్ ఆర్థికమంత్రిగా రాజా తోడర్మల్ ఉండేవారు.
2/17
అక్బర్ కాలానికి సంబంధించి కింది వాక్యాల్లో ఏది సరైంది కాదు?
1) రాజపుత్రుడైన తోడర్మాల్ అక్బర్ రెవెన్యూ మంత్రిగా నియమితులయ్యాడు.
2) బ్రాహ్మణుడైన బీర్బల్ క్రమక్రమంగా అనేక పద వులు అధిరోహిస్తూ దివాన్గా నియమితుడ య్యాడు.
3) అక్బర్ తన బావమరిది మాన్సింగ్ను సైన్యాధ్యక్షు డిగా నియమించాడు.
4) 1582లో 'దీన్-ఇ-ఇలాహి' అనే నూతన మతాన్ని అక్బర్ ప్రకటించాడు.
3/17
కిందివారిలో అక్బర్ కాలం నాటి రెవెన్యూ అధికారు లను, వారి బాధ్యతలతో జత చేయండి.
Left Column
ఎ)అమల్ గుజార్
బి) కరున్స్
సి) కానుంగో
డి) బిటక్చి
Right Column
1) గ్రామాల రెవెన్యూ పద్దు
2) రెవెన్యూ వసూలు చేసే జిల్లా అధికారి
3) గణకుడు
4) కాలానుగుణమైన పంటల వివరాల లెక్కల తయారీ
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-4, డి-2
4/17
వాస్తుకళ రీత్యా అత్యంత పరిపూర్ణమైందిగా గుర్తింపు పొందిన బులంద్ దర్వాజాను ఏ మొగల్ చక్రవర్తి తన గుజరాత్ దండయాత్రల విజయ సూచికగా నిర్మించాడు?
1) అక్బర్
2) ఔరంగజేబు
3) హుమయూన్
4) బాబర్
5/17
మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం?
1) 1556
2) 1526
3) 1537
4) 1540
6/17
కింది ప్రవచనాల్లో అక్బర్ మత విధానానికి సంబంధించి సరికానిది?
1) ఇతడి మతసామరస్య విధానాన్ని తీవ్రవాదు లైన ఇస్లాం మతపె ద్దలు కూడా అభిమా నించారు.
2) తన హిందూ భార్యలు అతడు అను సరించిన మత విధా నంపై గొప్ప ప్రభావం చూపారు.
3) అతడి తల్లిదండ్రులు తన మతపరమైన ఆలోచన లను చాలావరకు ప్రభావితం చేశారు.
4) సంరక్షణకర్త అయిన బైరాంఖాన్ అక్బర్ మత విధానాన్ని ప్రభావితం చేయగలిగాడు.
7/17
కింది ప్రవచనాల్లో అక్బర్ కు సంబంధించి సరికానిది?
1) అక్బర్ పరిపాలన కాలంలో హిందూ మత గ్రంథా లను పర్షియన్ భాషలోకి అనువాదం చేసేందుకు 'అనువాద బ్యూరో' ఏర్పాటైంది.
2) ఆగ్రా, లాహోర్, థట్టాలో క్రైస్తవ మతస్థులు చర్చిలు నిర్మించేందుకు అక్బర్ అనుమతి ఇచ్చాడు.
3) యుద్ధ ఖైదీలను బానిసలను చేసి తర్వాత ఇస్లాం మతంలోకి మార్చే పద్ధతిని రద్దు చేస్తూ అక్బర్ ఉత్తర్వులు జారీ చేశాడు.
4) 1580లో ఫతేపూర్ సిక్రీలో అక్బర్ 'ఇబాదత్ ఖానా' అనే భవనం నిర్మించాడు.
8/17
మన్సబ్ దారీ విధానం ప్రవేశ పెట్టినవారు?
1) ఔరంగజేబు
2) బాబర్
3) అక్బర్
4) షాజహాన్
9/17
అబుల్ ఫజల్ ప్రకారం ఉన్ని వస్త్రాలను తయారు చేయడానికి అక్బర్ వెయ్యి కార్ఖానాలను ఎక్కడ ప్రారంభించాడు?
1) సూరత్
2) ఢాకా
3) లాహోర్
4) అమృత్సర్
10/17
అక్బర్ తన ఏ రాచరిక సంవత్సరంలో మన్సబ్ దార్ల ద్వంద్వ ర్యాంక్ వ్యవస్థను ప్రవేశ పెట్టాడు?
1) 11వ
2) 18వ
3) 24వ
4) 40వ
11/17
ఎవరి పాలనలో రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాలను వకీల్ కార్యాలయం నుంచి వేరు చేశారు?
1) హుమయూన్
2)అక్బర్
3) జహంగీర్
4) షాజహాన్
12/17
అక్బర్ కు సంబంధించినంత వరకు కింది ప్రవచనాల్లో సరికానిది.
1) ‘రాజులు దైవాంశ సంభూతులు' అనే అభిప్రాయాన్ని అక్బర్ నమ్మాడు.
2) ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకొనేందుకు సూర్యోదయ సమయానికే అక్బర్ 'ఝరోకా దర్శన్ ను ప్రవేశపెట్టాడు.
3) 1580 నాటికి అక్బర్ 'ఐన్-ఇ-దహ్సలా' అనే నూతన రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు.
4) అక్బర్ తన పరిపాలనా కాలంలో మూడు కోటలు లాహోర్, ఆగ్రా, దిల్లీలో నిర్మించాడు.
13/17
హల్దీఘాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1556
2) 1576
3) 1761
4) 1540
14/17
అక్బర్ హల్దీఘాట్ యుద్ధం చేయడానికి ముఖ్య మైన కారణం?
1) రాణా ప్రతాప్సింగ్ను లొంగతీసుకోవడం.
2) రాజపుత్రులను విభజించడం.
3) మాన్సింగ్ మనోభావాలను సంతృప్తిపరచడం.
4) సామ్రాజ్య విస్తరణ విధానం.
15/17
రాజపుత్రులతో మొదటి వైవాహిక బంధాన్ని అక్బర్ ఏ వంశంతో ఏర్పరచుకున్నాడు?
1) బుందేలులు
2) కచ్వాహి
3) రాథోడ్
4) సిపోడియా
16/17
ఏ చిస్తీ సాధువు దర్గాను అక్బర్ సందర్శించాడు?
1) మొయినుద్దీన్ చిస్తీ
2) షేక్ నిజాముద్దీన్ చిరాగ్
3) కుతుబుద్దీన్ భక్తియార్ కాకి
4) ఫేజ్ ఫరిద్ సంజ్ షకార్
17/17
అబుల్ ఫజల్ మరణానికి కారకుడు ఎవరు?
1) యువరాజు సలీం
2) అబ్దుల్ రహీం ఖానీ ఖానన్
3) యువరాజు మురాద్
4) యువరాజు ధనియల్
If you have any doubt,let me know.