Type Here to Get Search Results !

Indian Polity Mcq test-13 in telugu

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/20
వ్యక్తి స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు ఎవరు విధించవచ్చు?
1) కేబినేట్
2) పార్లమెంట్
3) భారత రాష్ట్రపతి
4) సుప్రీంకోర్టు
2/20
సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛపై కింది వాటిలో పరిమితి కానిది ఏది?
1) శాంతి భద్రతల దృష్ట్యా
2) భారతదేశ సార్వభౌమాధికారం దృష్ట్యా
3) భారతదేశ సమగ్రతా దృష్ట్యా
4) వ్యక్తి స్వేచ్ఛ దృష్ట్యా
3/20
కింది వాటిలో సరికానిది ఏది?
1) చట్టాన్ని ధిక్కరించి నేరం చేసిన సందర్భంలో మాత్రమే నేరస్తుణ్ని శిక్షించాలి
2) నేరం జరిగినప్పుడు ఆ చట్టం అమల్లో ఉండాలి
3) చట్టంలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ శిక్ష విధించకూడదు
4) నేరం జరిగినప్పుడు చట్టం అమల్లో
4/20
ఎమ్మెల్యే, ఎంపీలకు ఏదైనా ఒక కేసులో ఎంతకాలం శిక్ష పడితే తమ పదవులకు అనర్హులవుతారు?
1) రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ
2) మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ
3) ఆరేళ్లు లేదా అంతకంటే ఎక్కువ
4) నాలుగేళ్లు లేదా అంతకంటే ఎక్కువ
5/20
బలవంతంగా నేరాన్ని అంగీకరించడం ఏ అధికరణకు వ్యతిరేకం?
1) 20(2)
2) 20(3)
3) 20(1)
4) 20(4)
6/20
భారత పౌరులు కాని వారికి కూడా లభించే హక్కు?
1) ఉద్యోగాల్లో సమాన హక్కు
2) విద్యా సాంస్కృతిక హక్కు
3) స్వేచ్ఛగా సమావేశమయ్యే హక్కు
4) వ్యక్తిగత స్వేచ్ఛ
7/20
స్త్రీలు, బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టం ఎప్పుడు చేశారు?
1) 1976
2) 1956
3) 1978
4) 1965
8/20
పార్లమెంటు ప్రధాన కర్తవ్యం?
1) చట్టాలు అమలు చేయడం
2) చట్టాలు రూపొందించడం
3) చట్టాలపై అవగాహన కలిగించడం
4) దేశాన్ని పరిపాలించడం
9/20
ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది ?
1) సమసమాజ స్థాపన వాటి లక్ష్యం
2) ఆర్థిక వన రుల లభ్యత మేరకు అమలు చేస్తారు
3) న్యాయస్థానాల రక్షణ ఉంది
4) దేశ పాలనకు ప్రధానమైన సూత్రాలు
10/20
కింది వాటిలో రాష్ట్రపతి పదవికి ఉండాల్సిన అర్హత కానిది ఏది?
1) స్పీకర్గా ఎన్నిక కావాలి
2) 35 ఏళ్ల వయస్సు ఉండాలి
3) భారతదేశ పౌరుడై ఉండాలి
4) లాభసాటి పదవుల్లో ఉండరాదు
11/20
ఉప రాష్ట్రపతి గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?
1) 5వ భాగం
2) 45
3) 6వ భాగం
4) 7వ భాగం
12/20
సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవీకాలం?
1) 5 ఏళ్ళు
2) 6 ఏళ్ళు
3) రాజ్యాంగం నిర్ధారించలేదు
4) పైవేవీ కావు
13/20
ప్రధానమంత్రి పదవీ కాలం ఎంత?
1) 5 సంవత్సరాలు
2) ఎన్నికలు జరిగే వరకు
3) రాజ్యాంగం నిర్ణయించలేదు
4) రాష్ట్రపతి సంతృప్తి మేరకు
14/20
కింది వారిలో ఎవరిని జాతి నాయకుడు అంటారు?
1) రాష్ట్రపతి
2) ప్రధానమంత్రి
3) లోక్సభ స్పీకర్
4) ఉప రాష్ట్రపతి
15/20
'సమష్టి బాధ్యత' అనేది ఏ ప్రభుత్వ ప్రధాన లక్షణం?
1) అధ్యక్ష తరహా ప్రభుత్వం
2) పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
3) రాచరిక ప్రభుత్వం
4) గణతంత్ర ప్రభుత్వం
16/20
రాజ్యాంగాన్ని ప్రజల తరపున ఎవరు ఆమోదిం చారు?
1) బ్రిటిష్ ప్రభుత్వం
2) కేంద్ర ప్రభుత్వం
3) రాజ్యాంగ పరిషత్
4) రాజ్యాంగ ముసాయిదా కమిటీ
17/20
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటగా రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూలు ఏది?
1) 10
2) 11
3) 9
4) 12
18/20
'రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. అమలుపరిచే వారిని నిందించాలి' అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) గ్రాన్విల్లే ఆస్టిన్
2) బి.ఆర్. అంబేద్కర్
3) హెచ్.వి. కామత్
4) ఐవర్ జెన్నింగ్స్
19/20
కింది వాటిలో ఏకకేంద్ర లక్షణం కానిదేది?
1) లిఖిత రాజ్యాంగం
2) అధృఢ రాజ్యాంగం
3) సమగ్ర న్యాయ వ్యవస్థ
4) ఏక పౌరసత్వం
20/20
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో చేర్చని అంశమేది?
1) ఆదేశ సూత్రాలు
2) ప్రాథమిక విధులు
3) ప్రాథమిక హక్కులు
4) అత్యవసర పరిస్థితులు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.