Type Here to Get Search Results !

Indian Polity Mcq test-14 in telugu

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/20
పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
1) 1988
2) 1986
3) 1980
4) 1989
2/20
స్థానిక ప్రభుత్వాలు అనే పదం ఆధునికంగా ఏ దేశంలో తొలిసారి ఉపయోగించారు?
1) బ్రిటన్
2) న్యూజిలాండ్
3) ఫ్రాన్స్
4) స్వీడన్
3/20
భారతదేశంలో మండలాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) ఉత్తర ప్రదేశ్
4/20
73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలి?
1) కేంద్ర ప్రభుత్వం
2) లెఫ్టినెంట్ గవర్నర్
3) రాష్ట్రపతి
4) కేబినెట్
5/20
అశోక్ మెహతా కమిటీ సిఫారసులకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1)a) జిల్లాస్థాయిలో ఆడిట్ జరగాలి
b) ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రకారం సీట్లు రిజర్వ్ చేయాలి
c) న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి
d) పంచాయతీరాజ్ సంస్థలకు ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి
1) ఎ, బి, సి
2) ఎ, బి, సి, డి
3) సి, డి
6/20
రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం?
1) ఐదేళ్లు
2) ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వరకు
3) ఆరేళ్లు
4) మూడేళ్లు
7/20
కింది వాటిలో సరైంది ఏది?
1) వన్య ప్రాణుల సంరక్షణ చట్టం- 1970
2) పర్యావరణ పరిరక్షణ చట్టం- 1984
3) అటవీ సంరక్షణ చట్టం- 1980
4) జాతీయ అటవీ విధానం- 1989
8/20
ఏ కేసులో సుప్రీంకోర్టు నిర్బంధంలో ఉన్న వ్యక్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని ప్రకటించింది?
1) కిశోక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ (1981)
2) డి.కె. బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్-(1997)
3) లోకేంద్రసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (1996)
4) కమలాదేవి వర్సెస్ ముంబాయి (1984)
9/20
నిర్దేశిక నియమాలైన 39(బి), 39(సి) అధిక రణలు, ప్రాథమిక హక్కులైన 14, 19, 31పై ఆధిక్యత కలిగి ఉంటాయని ఏ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది?
1) మినర్వామిల్స్ వర్సెస్ మద్రాస్ ప్రభుత్వం 1980
2) కేశవానంద భారతి కేసు - 1973
3) గోలక్ నాథ్ కేసు - 1967
4) బెల్లా బెనర్జీ కేసు - 1954
10/20
1951 మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చిన అంశాలు ఏవి?
1) 9వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు
2) 15(4) అధికరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యావిషయాల్లో కొన్ని సీట్ల రిజర్వేషన్ కల్పించడం
3) 31(ఎ) అధికరణను కొత్తగా చేర్చారు
4) పైవన్నీ
11/20
368వ అధికరణ ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగంలోని అన్ని అంశాలను మార్చే అధికారం ఉందని ఏ సవరణ ద్వారా నిర్ణయిం చారు?
1) 24వ రాజ్యాంగ సవరణ చట్టం
2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం
3) 25వ రాజ్యాంగ సవరణ చట్టం
4) 44వ రాజ్యాంగ సవరణ చట్టం
12/20
ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సుప్రీం కోర్టు, హైకోర్టులకు న్యాయసమీక్షను తగ్గిం చారు?
1) 425
2) 245
3) 445
4) 255
13/20
‘మాండమస్' రిట్ వర్తించని వారు?
1) రాష్ట్రపతి, గవర్నర్
2) వ్యక్తుల మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు
3) ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు
4) పైవన్నీ సరైనవే
14/20
'హెబియస్ కార్పస్' రిట్ ద్వారా పౌరులను మాత్రమే కాకుండా భారత భూభాగంలో నివసించే వారందరినీ రక్షించాలని సుప్రీం కోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
1) వినీత్ నారాయణ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం (1998)
2) ఉమ్మ సబీనా వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (2011)
3) కిశోర్ సామ్రారైట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ (2013)
4) విశ్వాస్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం(1983)
15/20
కింది వాటిలో ఏ అధికరణ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పిస్తుంది?
1) 326
2) 336
3) 316
4) 324
16/20
'సైనిక శాసనం'కు సంబంధించి సరికాని అంశం ১৯?
1) శాంతి భద్రతలకు భంగం కలిగితే విధిస్తారు
2) ఇది ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపుతుంది
3) దేశం మొత్తం లేదా దేశంలోని కొంత భాగం లో విధిస్తారు
4) దేశంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో దీనిని విధిస్తారు
17/20
'ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం అజ్ఞానం, దౌర్జాన్యాల నుంచి భారత ప్రజల్ని విముక్తి చేయడం' అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) గజేంద్ర గడ్కర్
2) బి.ఆర్. అంబేడ్కర్
3) బి.ఎన్. రావు
4) 3.6. 25
18/20
కింది వాటిలో హెబియస్ కార్పస్ రిట్కు సంబం ధించి సరికానిది ఏది?
1) ఇది అత్యంత పురాతనమైన రిట్
2) ఈ రిట్ను 1679లో ఇంగ్లండ్ గుర్తించింది
3) ‘యు మే హావ్ ది బాడీ' అని అర్థాన్నిస్తుంది
4) నివారక నిర్బంధం కింద అరెస్ట్ అయితే రక్షణ కల్పిస్తుంది
19/20
బలవంతపు మతమార్పిడిలను నిషేధిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం?
1) ఒడిశా
2) మధ్యప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళ
20/20
రాజ్యానికి అధికార మతం ఉండరాదని సుప్రీం కోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది?
1) ఎస్.ఆర్. బొమ్మై కేసు (1994)
2) బాల్పాటిల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం (2005)
3) డి.ఎస్. నకారా వర్సెస్ కేంద్రప్రభుత్వం (1982)
4) కేశవానంద భారతి కేసు(1973)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.