Type Here to Get Search Results !

Telangana Geography Mcq Test-1 in telugu

1/10
భారజల కేంద్రం ఎక్కడ ఉంది?
1) పటాన్చెరు
2) మణుగూరు
3) రామగుండం
4) హైదరాబాద్
2/10
అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ఏ జిల్లాలో ఉంది?
1) హైదరాబాద్
2) రంగారెడ్డి
3) మెదక్
4) నల్లగొండ
3/10
తెలంగాణలో ఒక పరిశ్రమను మెగా పరిశ్రమగా గుర్తించాలంటే కనీసం ఎంత పెట్టుబడి పెట్టాలి?
1)రూ.250 కోట్లు
2)రూ.200 కోట్లు
3)రూ.300 కోట్లు
4)రూ.150 కోట్లు
4/10
ఇచ్చిన వాటిలో మహారత్న హోదా పొందిన సంస్థ?
1) బీఈఎల్
2) ఈసీఐఎల్
3) ఐడీపీఎల్
4) బీహెచ్ ఈఎల్
5/10
ముల్కనూర్ మహిళా సహకార డైరీ ఏ జిల్లా లో ఉంది?
1) వరంగల్
2) ఆదిలాబాద్
3) కరీంనగర్
4) నల్లగొండ
6/10
ఇచ్చిన వాటిలో రక్షణ శాఖకు సంబంధించిన వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థ?
1) బీడీఎల్
2) ఈసీఐఎల్
3) హెచ్ఎల్
4) హెచ్సీఎల్
7/10
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) ఎక్కడ ఉంది?
1) మణుగూరు
2) పాల్వంచ
3) రామచంద్రాపురం
4) మౌలాలీ
8/10
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఐఎల్) ఎక్కడ ఉంది?
1) రామగుండం
2) రామచంద్రాపురం
3) గచ్చిబౌలి
4) కొత్తగూడెం
9/10
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేష న్ ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1970
2) 1963
3) 1958
4) 1967
10/10
టెలివిజన్లను ఉత్పత్తి చేసే సంస్థ ఏది?
1) ఎన్ఎఫ్సీ
2) బీడీఎల్
3) ఈసీఐఎల్
4) హెచ సి ఎల్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.