1/15
1994 లో వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదస్సు జరిగిన యొకొహోమ నగరం ఏ దేశంలో ఉంది?
2/15
దేశంలో ఏటా వరదకు గురయ్యే ప్రమాద మున్న ప్రాంతం?
3/15
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఏ నగరంలో ఉంది?
4/15
హుద్ హుద్ తుపాను ఏ రకమైన విపత్తు?
5/15
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టం(ఐఎన్సీసీవోఐఎస్) ఏ నగరం లో ఉంది?
6/15
విపత్తు నిర్వహణలో ఏయే అంశాలు ఉంటాయి?
7/15
1999లో ఏ రాష్ట్ర తీరంలో ప్రమాదకర భారీ సూపర్ సైక్లోన్ సంభవించింది?
8/15
ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడ ఉంది?
9/15
సైక్లోన్ అనేది ఏ భాష నుంచి వచ్చింది?
10/15
హిందు మహాసముద్రంలో తుపానుకు తొలి సారిగా ఎప్పుడు నామకరణం చేశారు?
11/15
కుండ్స్ అనే భూగర్భ ట్యాంకులను ఏ రాష్ట్రం లో నిర్మిస్తున్నారు?
12/15
ఏ దేశంలోని తియాంజిన్ అనే ప్రాంతంలో2015 ఆగస్టు 12న సయనైడ్ లీకేజి ఘటన සñයි?
13/15
డిజాస్టర్ మేనేజ్మెంట్ లో సర్టిఫికెట్ కోర్సును అందించేది?
14/15
గుజరాత్ తీరంలో సునామీ సంభవించిన సం వత్సరం?
15/15
ఇటీవల మక్కాలో జరిగిన విపత్తు ఏ రకమైంది?
If you have any doubt,let me know.