Type Here to Get Search Results !

General Studies Geography MCQ Test-3

1/18
బొగ్గు నిల్వలు భారతదేశంలోని కింది ఏ నదీ లోయలో లభించవు?
1)దామోదర్
2)నర్మద
3)మహానది
4)సోన్
2/18
టైపామ్ శ్రేణి అవక్షేప శిలల్లో ఏ ఖనిజ వనరులు లభిస్తున్నాయి?
1)బొగ్గు
2)యురేనియం
3)చమురు
4)థోరియం
3/18
నైవేలిలో ఏ రకమైన బొగ్గు లభిస్తుంది?
1)ఆంథ్రసైట్
2)బిట్యూమినస్
3)లిగ్నైట్
4)పీట్
4/18
బూడిద శాతం ఏ రకమైన బొగ్గులో ఎక్కువగా ఉంటుంది?
1)ఆంథ్రసైట్
2)బిట్యూమినస్
3)లిగ్నైట్
4)పీట్
5/18
భారతదేశంలో మోనజైట్ నిల్వలు అత్యధికం గా ఉన్న రాష్ట్రం?
1)తమిళనాడు
2)మహారాష్ట్ర
3)కేరళ
4)ఒడిశా
6/18
టెరిషరీ భౌమ్య యుగానికి చెందిన బొగ్గు నిల్వలు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నాయి?
1)చోటానాగపూర్ పీఠభూమి
2)మహారాష్ట్ర
3)పశ్చిమ భారతదేశం
4)ఈశాన్య భారతదేశం
7/18
భారతదేశంలో బొగ్గు నిల్వలు సుమారుగా ఎన్ని టన్నులు?
1)250 మిలియన్
2)250 బిలియన్
3)100 మిలియన్
4)100 బిలియన్
8/18
తెలంగాణలోని కింది జిల్లాలో బొగ్గు నిల్వలు లేవు?
ఎ) ఖమ్మం      బి) వరంగల్
సి) కరీంనగర్   డి) ఆదిలాబాద్
1)బి
2)బి,సి
3)ఎ
4)పైవేవీ కావు
9/18
తెలంగాణలో బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1)కొత్తగూడెం
2)రామగుండం
3)సింగరేణి
4)హైదరాబాద్
10/18
పీట్ తరగతికి చెందిన బొగ్గు నిల్వలు ప్రధానంగా ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి?
1)ఛత్తీస్ గఢ్
2)జమ్ము
3)తమిళనాడు
4)కేరళ
11/18
భారతదేశంలో అత్యధిక నిల్వలు ఉన్న అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఏది?
1)ఝరియా
2)రాణిగంజ్
3)గిరి
4)సింగరేణి
12/18
కింద సూచించిన వాటిలో బొగ్గు గని కేంద్రాలను గుర్తించండి.
ఎ)భూపాలపల్లి   బి) సత్తుపల్లి
సి)మణుగూరు   డి)మందమర్రి
1)ఎ,బి
2)సి,డి
3)ఎ,సి,డి
4) పైవన్నీ
13/18
కోకింగ్ బొగ్గు ప్రధానంగా దేశంలో ఎక్కడ లభిస్తుంది?
1)ఝరియా
2)కోర్బా
3)సింగ్రౌలి
4)తాల్చేర్
14/18
భారతదేశం ప్రధానంగా ఏ దేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటుంది?
1)ఆస్ట్రేలియా
2)యూఎస్ఏ
3)దక్షిణాఫ్రికా
4)చైనా
15/18
భారతదేశంలో నీటి ముంపు వల్ల అతి పెద్ద దుర్ఘటన జరిగిన బొగ్గుగని ?
1)తాల్చేర్
2)బొకారో
3)చస్నాలా
4)గోదావరిఖని
16/18
భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1)ధన్బాద్
2)ఢిల్లీ
3)కలకత్తా
4)నాగపూర్
17/18
అంబానీ చమురు క్షేత్రం ఏ ప్రాంతంలో ఉంది?
1)కావేరి బేసిన్
2)కె.జి. బేసిన్
3)కాంబత్ సింధుశాఖ
4)బ్రహ్మపుత్ర లోయ
18/18
భారతదేశంలో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేసే అతిపెద్ద చమురు క్షేత్రం ?
1)గాంధార్
2)రవ్వ
3)దిగ్బాయ్
4)ముంబై హై
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.