1/15
1990లో జానారెడ్డి దేనికి కన్వీనర్ వ్యవహరించారు?
2/15
2005లో కేంద్రం ఎవరి అధ్యక్షతన ఒక ఉప సంఘాన్ని నియమించింది?
3/15
ఏ పార్టీ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చింది?
4/15
నాగం జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ ఏది?
5/15
2001 మే 11న కరీంనగర్లో కేసీఆర్ ఏర్పాటు చేసిన 'సింహగర్జన' సమావేశానికి హాజరై తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపిన శిబూ సోరెన్ ఏ పార్టీ నాయకుడు?
6/15
తెలంగాణ బిల్లుకు లోక్ సభ లో మద్దుతు తెలిపిన బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు?
7/15
తల్లి తెలంగాణ పార్టీని ఎవరు స్థాపించారు?
8/15
2002 ఏప్రిల్ 27న టి.ఆర్.ఎస్. ప్రథమ వార్షికోత్సవ సభను ఎక్కడ నిర్వహించారు?
9/15
2010 జనవరి 5న కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ తరఫున తెలంగాణ ప్రాంతం నుంచి హాజరైన నాయకుడు ఎవరు?
10/15
2000లో ఆలె నరేంద్ర బీజేపీ నుంచి బయటకు వచ్చి ఏ పార్టీని స్థాపించారు?
11/15
తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో బీజేపీ తర పున మద్దతు తెలిపిన నాయకులు ఎవరు?
12/15
1969 తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్య మం తర్వాత ప్రవేశపెట్టిన పథకం ఏది?
13/15
గిర్ గ్లాని కమిషన్ తన నివేదికను ఎన్ని రోజుల్లోగా ఇవ్వాలని కేంద్రం పేర్కొంది?
14/15
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబం ధించిన బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది?
15/15
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ దీక్షను ఎప్పుడు ప్రారంభించారు?
If you have any doubt,let me know.