Type Here to Get Search Results !

General Studies Geography MCQ Test-4

1/18
భారత ప్రభుత్వం ఒఎన్టీసీ (ONGC) కింద సూచించిన ఏ విదేశీ చమురు క్షేత్రంలో పెట్టుబడి పెట్టింది?
1)అంపారా
2)డహరాన్
3)సఖాలిన్
4)బాకు
2/18
భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్న చమురు క్షేత్రం?
1)లూనెజ్ బేసిన్
2)దిగ్బాయ్
3)నహకర్ తియా
4)నారిమన్నం
3/18
వాయవ్య భారతదేశంలో కింది ప్రాంతంలో చమురు సహజవాయువు నిల్వలున్నట్లుగా నిర్ధారించారు?
1)థార్ ఎడారి
2)చంబల్ లోయ
3)కచ్ మైదానం
4)సట్లెజ్-యమునా మైదానం
4/18
HBJ పైపు లైను మార్గం కింది రాష్ట్రాల గుండా వెళ్తుంది?
1)మహారాష్ట్ర-గుజరాత్-రాజస్థాన్
2)గుజరాత్-మధ్యప్రదేశ్-ఉత్తరప్రదేశ్
3)గుజరాత్-మధ్యప్రదేశ్-రాజస్థాన్
4)గుజరాత్-మహారాష్ట్ర-మధ్యప్రదేశ్
5/18
కింద సూచించిన ప్రదేశాల్లో చమురు శుద్ధి కర్మాగారం లేదు?
1)బరౌని
2)పానిపట్
3)బోన్గాయిగావ్
4)రాంచీ
6/18
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం గా రూపొందిన భారతీయ నగరమేది?
1)దిగ్బాయ్
2)ట్రాంబే
3)జామ్నగర్
4)వడోదర
7/18
ఏ రెండు పట్టణాలు / నగరాలను కలుపుతూ చమురు - సహజవాయువు గొట్టపు మార్గాన్ని నిర్మిస్తున్నారు?
1)విజయవాడ-విశాఖపట్నం
2)కాకినాడ-విశాఖపట్నం
3)హైదరాబాద్-కాకినాడ
4)హైదరాబాద్-విశాఖపట్నం
8/18
జతపరచండి.
Left Column a) నహర్కతియా
b) గాంధార్
c) కర్సాంగ్
d) బేసిన్
Right Column 1) గుజరాత్
2)అసోం
3) మహారాష్ట్ర
4) అరుణాచల్ ప్రదేశ్
1)a-1,b-2,c-4,d-3
2)a-1,b-2,c-3,d-4
3)a-2,b-1,c-4,d-3
4)a-2,b-1,c-3,d-4
9/18
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో యురేని యం నిక్షేపాలున్నట్లుగా నిర్ధారించారు?
1)నల్లగొండ, కడప
2)నల్లగొండ, అనంతపురం
3)వరంగల్, కడప
4)వరంగల్, కర్నూల్
10/18
జాదుగుడా ఏ ఖనిజాన్ని ఉత్పత్తి చేసే గని కేం ?
1)బొగ్గు
2)చమురు
3)యురేనియం
4)థోరియం
11/18
ఈశాన్య భారతదేశంలో యురేనియం ఖనిజం ఎక్కడ లభిస్తుంది?
1)ఖాసీ కొండలు
2)గారో కొండలు
3)నాగా కొండలు
4)మిష్మి కొండలు
12/18
ప్రపంచంలో అత్యధికంగా మోనజైట్ నిల్వలు కలిగి ఉన్న దేశం ?
1)ఆస్ట్రేలియా
2)భారతదేశం
3)కెనడా
4)దక్షిణాఫ్రికా
13/18
మోనజైట్ ముడి ఖనిజంలోని ప్రధాన ఖనిజం ১৯?
1)యురేనియం
2)ప్లుటోనియం
3)థోరియం
4)బెరీలియం
14/18
భారతదేశంలో జిర్కాన్ ఇల్మనైట్ వంటి అణు ఖనిజాలను ఉత్పత్తి చేసే సంస్థ ?
1)యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
2)ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్
3)ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్
4)మినరల్ ఎక్సొప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
15/18
ఆంధ్రప్రదేశ్లో మోనజైట్ నిక్షేపాలు ఏ తీరం లో లభిస్తున్నాయి?
1)నెల్లూరు
2)మచిలీపట్నం
3)కాకినాడ
4)భీమునిపట్నం
16/18
భారతదేశంలోని కింది ప్రాంతంలో చమురు -సహజవాయువు నిల్వలు అవకాశాలున్నాయి. బయటపడే
1)దక్కన్ పీఠభూమి
2)ఒడిశా తీరం
3)చోటానాగపూర్ పీఠభూమి
4)సట్లెజ్-యమునా మైదానం
17/18
చమురు-సహజవాయువు నిల్వలు సముద్ర భూతలంపై కింది ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటాయి?
1)ఖండ తీరపు అంచు
2)ఖండ తీరపు వాలు
3)ఆబిసల్ మైదానం
4)అగాధ సముద్ర ప్రాంతాలు
18/18
కేంద్రీయ గనుల పరిశోధన కేంద్రం (CMRS) ఎక్కడ ఉంది?
1)రాంచీ
2)కలకత్తా
3)దుర్గాపూర్
4)ధన్బాద్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.