Type Here to Get Search Results !

TG TET-DSC GEOGRAPHY MCQ TEST-7

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/20
కింది వాటిలో క్రమక్షయం వల్ల ఏర్పడే శిల ఏది?
1)పాలరాయి
2)సున్నపురాయి
3)గ్రానైట్
4)పలకరాయి
2/20
పాలరాయి ఏ మాతృక శిల రూపాంతరం వల్ల ఏర్పడుతుంది?
1)సున్నపురాయి
2)ఇసుకరాయి
3)షేల్
4)బసాల్ట్
3/20
మహారాష్ట్రలోని దక్కన్ నాపల ప్రాంతం ఏ రకమైన శిలలతో కూడి ఉంది?
1)నీస్
2)చార్నోకైట్
3)గ్రానైట్
4)బసాల్ట్
4/20
భారతదేశంలోని కింది తరగతికి చెందిన శిలల్లో చమురు సహజవాయువు నిక్షేపాలు కేం ద్రీకృతమై ఉన్నాయి?
1)కర్నూలు-కడప శ్రేణి శిలలు
2)టైపామ్ శ్రేణి ఇసుకరాయి
3)ధార్వారియన్ శిలలు
4)చార్నోకైట్లు
5/20
కింది సూచించిన ఏ తరగతికి చెందిన శిలల్లో భూగర్భ జలవనరులు సమృద్ధిగా ఉంటాయి?
1)అవక్షేప శిలలు
2)రూపాంతర శిలలు
3)అగ్ని శిలలు
4)పైవన్నీ
6/20
ఏ మూలకాలు కేంద్రీకృతమవడం వల్ల పటలం అల్ప సాంద్రతను కలిగి ఉంటుంది?
1)ఇనుము, నికెల్
2)ఇనుము, సిలికాన్
3)సిలికాన్, మెగ్నీషియం
4)సిలికాన్, అల్యూమినియం
7/20
భారతదేశంలో చార్నోకైట్, కోండలైట్ శిలలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి?
1)పశ్చిమ కనుమలు
2)దక్షిణ పీఠభూమి
3)తూర్పు కనుమలు
4)హిమాలయాలు
8/20
హిమాలయాల్లోని శివాలిక్ కొండలు ప్రధానం గా కింది శిలలతో నిర్మితమై ఉన్నాయి?
1)అవక్షేప శిలలు
2)రూపాంతర శిలలు
3)అగ్ని శిలలు
4)పైవేవీ కావు
9/20
కింది వాటిలో అగ్ని శిల కానిదేది?
1)గ్రానైట్
2)గాబ్రో
3)కాంగ్లోమెరేట్
4)బసాల్ట్
10/20
మోహోలిక్ తలం వేటిని వేరు చేస్తుంది?
1)ప్రావారం-కేంద్రకం
2)పటలం-ప్రావారం
3)సముద్రాలు-ఖండాలు
4)బాహ్య కేంద్రకం-అంతర్ కేంద్రకం
11/20
భూమికి సంబంధించిన కింది పొరను‘శిలావరణం'గా వ్యవహరిస్తారు?
1)భూపటలం
2)ప్రావారం
3)కేంద్రకం
4)పైవేవీ కావు
12/20
భూకంపాలు భూమికి సంబంధించిన ఏ భాగంలో ఉద్భవిస్తాయి?
1)భూపటలం
2)ప్రావారం
3)కేంద్రకం
4)పైవేవీ కావు
13/20
భూఉపరితలం నుంచి అంతర్భాగానికి వెళ్లేకొద్దీ?
1)సాంద్రత తగ్గుతుంది
2)సాంద్రత పెరుగుతుంది
3)సాంద్రత తగ్గి, పెరుగుతుంది
4)సాంద్రత పెరిగి, తగ్గుతుంది
14/20
మోహోవిక్ తలం భూమిలో సగటున సుమారుగా ఎంత లోతులో ఉంటుంది?
1)5 కి.మీ
2)10 కి.మీ
3)30 కి.మీ
4)50 కి.మీ
15/20
ఖండాల భూపటలాన్ని ఏమని పిలుస్తారు?
1)సియాలో పొర
2)సీమా పొర
3)నైఫ్ పొర
4)పైవేవీ కావు
16/20
భూ అంతర్భాగానికి చెందిన కింది పొరను 'పెరిడోటైట్' కర్పరంగా పిలుస్తారు?
1)భూపటంల
2)ప్రావారం
3)కేంద్రకం
4)పైవేవీ కావు
17/20
'బాథోలిధ్' భూస్వరూపం ఏ రకమైన శిలలతో నిర్మించబడుతుంది?
1)అవక్షేప శిలలు
2)రూపాంతర శిలలు
3)అగ్ని శిలలు
4)పైవన్నీ
18/20
గ్యుటెన్బర్గ్ తలం భూ అంతర్భాగంలో సుమారు ఎంత లోతులో ఉంటుంది?
1) 2000 కి.మీ
2) 2200 కి.మీ
3) 2500 కి.మీ
4) 2900 కి.మీ
19/20
రూపాంతర శిలలు ఏర్పడటానికి ఏ అంశాలు దోహదపడతాయి?
ఎ) అధిక పీడం
బి) అధిక ఉష్ణోగ్రత
సి) అధిక వర్షపాతం
1)ఎ,బి
2)బి,సి
3)సి,ఎ
4)పైవన్నీ
20/20
భూపటలంలో శిలలు ప్రధానంగా ఏ మూలకాలని కలిగి ఉంటాయి?
1)మెగ్నీషియం
2)ఇసుక
3)ఇనుము
4)సిలికాన్
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.