TET Child Development and Pedagogy MCQ Test-19
Child Development and Pedagogy multiple choice questions and answers for TG/AP TET
శిశు వికాసం-అధ్యాపన శాస్త్రం:
How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/17
విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుక్కోవడానికి చేసే పరిశోధనలో స్వతంత్ర చరం?
2/17
వీటిలో ప్రవర్తన లక్షణాన్ని వర్ణించడంలో సరైన ప్రవచనం?
3/17
ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థుల ను మూడు సమూహాలుగా విభజించాడు. వీటిలో మొదటి సమూహానికి హోంవర్క్ చేస్తే బహు మతి ఇస్తానని తెలిపాడు. రెండో సమూహానికి హోంవర్క్ ఇచ్చాడు. కానీ దండన/ బహుమతి ప్రకటించలేదు. మూడో సమూహానికి ఇంటిపని చేయక పోతే దండిస్తానని చెప్పాడు. ఇం దులో నియం త్రిత సమూహం?
4/17
నవజాత శిశువును అధ్యయనం చేయడానికి ఉపయోగపడని పద్ధతి?
5/17
'నిన్నటికంటే ఈ రోజు పాఠం బాగా అర్థమైం ప్పుడు ఆ దని' టీచర్ తో విద్యార్థి చెప్పిన విద్యార్థి ఉపయోగించిన పద్ధతి?
6/17
వ్యక్తి అధ్యయనంలో అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషణ చేయడానికి ఉపయో గిం చాల్సిన పరిశీలన పద్ధతి?
7/17
విద్యామనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక విద్యకం దించిన విషయం?
8/17
'పని చేయని, పని చేసే తల్లులు-వారి పిల్లల సాధన' అనే అంశాల గురించి ప్రయోగ పూర్వకంగా ఫలితాలు తెలుసుకో వాలనుకున్న పరిశీలకుడు పరీక్షించాల్సిన స్వతంత్ర చరం?
9/17
కేస్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి?
10/17
ప్రయోగ పద్దతిలో వేర్వేరు వయసున్న శిశువులను ప్రయోజ్యులుగా ఎంపిక చేసుకొని అధ్యయనం చేసే పద్ధతి?
11/17
ప్రజ్ఞ ప్రభావం సృజనాత్మకతపై ఉండదని పేర్కొన్న పరిశోధకుడు నియంత్రించిన మధ్యస్థ చరం?
12/17
సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావం విద్యార్థుల సాధనపై ఉంటుందనే పరిశోధనలో ప్రయోగ ఫలితం?
13/17
బోధనానుభవం ప్రభావం బోధనా సామర్థ్యం పై ఉందో లేదో తెలుసుకోవాల నుకునే ప్రయోగంలో బోధనాభిరుచి ఏ చరం?
14/17
'నేను ఆందోళనలో ఉన్నానని' పేర్కొన్న వ్యక్తి ఉపయోగించిన పద్ధతి?
15/17
ఉపాధ్యాయుడు ఆట ప్రవర్తనను వీడియో సహాయంతో గమనిం స్థలంలో విద్యార్థుల చడం ఏ పరిశీలన?
16/17
శైశవ దశలోని లక్షణాలను తెలుసుకోవడానికి తగని పద్ధతి?
17/17
వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమస్యాత్మక విద్యార్థి కానిది?

If you have any doubt,let me know.