TET Child Development and Pedagogy MCQ Test-20 in telugu | Practice Questions & Answers
Current affairs addaJune 03, 20260
TET Child Development and Pedagogy MCQ Test-20 in telugu | Practice Questions & Answers
TET Child Development and Pedagogy MCQ Test-19
Child Development and Pedagogy multiple choice questions and answers for TG/AP TET
శిశు వికాసం-అధ్యాపన శాస్త్రం:
How to Attempt the MCQ Test
Choose one option from the given 4 alternative options.
Your chosen option will appear in grey color.
After attempting all the questions, click the Submit button.
Correct answers will be shown in green color.
Wrong answers will be shown in red color.
Your score will be displayed after submission.
Every correct answer gives 1 mark.
Every wrong answer deducts 1/4 mark from your total score.
1/24
వీటిలో శాబ్దికేతర సామూహిక పరీక్ష?
1) బీనే సైమన్
2) ఆర్మీ ఆల్ఫా
3) ఆర్మీ బీటా
4) భాటియా నిష్పాదన
2/24
వీటిలో శాబ్దిక పరీక్ష కానిది?
1) బీనే సైమన్
2) ఆర్మీ ఆల్ఫా
3) రావన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్
4) ఒటిస్ మానసిక సామర్ధ్యాల పరీక్ష
3/24
సెప్టెంబరు 5, 1971 ఏ వారం? అని ఉపా ధ్యాయుడు ప్రశ్నిస్తే రాజు అనే విద్యార్థి క్యాలెం డర్ సహాయంతో ఆదివారం అని సమాధానం ఇచ్చాడు. గిల్ఫర్డ్ ప్రకారం రాజు ఉపయోగిం చిన ఉత్పత్తి?
1) యూనిట్లు
2) వర్గాలు
3) అంతర్భావాలు
4) సంబంధాలు
4/24
ఈ-మెయిల్, టెలిగ్రాం, పోస్ట్ కార్డు, బుక్ ల్లో వేరుగా ఉన్నదేది? అని ఉపాధ్యాయు డు ప్రశ్నిస్తే.. బుక్ తప్ప మిగిలినవి ప్రసార సాధ నాలని రాము సమాధానమిచ్చాడు. రాములో గమనించే ఉత్పత్తి గిల్ఫర్డ్ ప్రకారం?
1) వర్గాలు
2) సంబంధాలు
3) అంతర్భావాలు
4) రూపాంతరాలు
5/24
అవగాహన అనే లక్ష్యంతో ఫలితాలను ఊహిం చడమనే స్పష్టీకరణం గిల్ఫర్డ్ ఉత్పత్తుల్లో ఏ కారకాన్ని సూచిస్తుంది?
1) వర్గాలు
2) సంబంధాలు
3) అంతర్భావాలు
4) రూపాంతరాలు
6/24
వినియోగమనే లక్ష్యంలో ఫలితాలను ఊహిం చడమనే స్పష్టీకరణం గిల్ఫర్డ్ ఉత్పత్తుల్లో ఏ కారకాన్ని సూచిస్తుంది?
1) వర్గాలు
2) సంబంధాలు
3) అంతర్భావాలు
4) రూపాంతరాలు
7/24
ప్రజ్ఞా విభాజన పట్టికకు సంబంధించి సరి కాని
1)ప్రవచనం?
1) సగటు కంటే తక్కువ 81-90 ప్రజ్ఞా లబ్ధి
2) అల్పబుద్ధులు 51-70 ప్రజ్ఞాలబ్ధి
3) ఉన్నత ప్రజ్ఞావంతులు 121-140 ప్రజ్ఞా లబ్ధి
8/24
ప్రజ్ఞా విభజన పట్టికలో ఆరోహణ క్రమంలోని సరైన జతను గుర్తించండి?
Rose పదం చూసినప్పుడు ప్రయోజ్యుడు XOP అనే అర్థరహిత పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుం టే ఆ ప్రక్రియ?
1) స్మృతి- విస్తృతి
2) ద్వంద్వ సంసర్గలు
3) గుర్తింపు
4) ఏదీకాదు
10/24
'మానవులందరూ మర్త్యులే. సోక్రటీస్ మాన వుడు కాబట్టి మర్త్యుడే' అని ఆలోచించడం ఏ రకమైన ఆలోచన?
1) విభిన్న
2) హేతుబద్ధ
3) ఊహాలోచన
4) సమైక్య
11/24
రిమోట్ అసోసియేషన్ టెస్ట్ ఏ ప్రవర్తనాంశాన్ని మాపనం చేస్తుంది?
1) సృజనాత్మకత
2) ప్రజ్ఞ
3) సహజ సామర్థ్యాలు
4) స్మృతి
12/24
వీటిలో సరికాని జత?
1) అమూర్తంగా ఆలోచించడమే ప్రజ్ఞ- టెర్మన్
2) గ్రహణ శక్తిని ప్రజ్ఞ అంటారు- గాల్టన్
3) భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తించడమే ప్రజ్ఞ- పియాజే
4) అభ్యసించగల సామర్థ్యమే ప్రజ్ఞ-స్పెన్సర్
13/24
వీటిలో అంతర వ్యక్తిగత భేదాలను సూచిం ?
1) రాజు శారీరకంగా బలవంతుడు, ఉద్వేగం గా అస్థిరుడు
2) రాజు స్నేహితుల కంటే వ్యవహారిక దక్షత గలవాడు
3) రాజు చదవడం, రాయడం రెండూ ఇష్టప డతాడు
4) రాజు గణితం కంటే సాంఘిక శాస్త్రాన్ని ఇష్టపడతాడు
14/24
వీటిలో సరికాని జత?
1) డాల్టన్ ప్రణాళిక- మోరిసన్
2) విన్నెట్కా ప్రణాళిక- వాష్ బర్న్
3) గారీ ప్రణాళిక-విలియం బర్ట్
4) నాన్ గ్రేడెడ్ పద్ధతి- గుడ్ లాడ్
15/24
ప్రజ్ఞ, సృజనాత్మకతలకు సంబంధించి సరికాని ప్రవచనం?
1) ప్రజ్ఞ ఉన్న వ్యక్తులందరూ సృజనా త్మకం గా ఉండాలని లేదు
2) సృజనాత్మకత ఉన్న వారందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది
3) సృజనాత్మకంగా ఉండాలంటే అవసరం లేదు ప్రజ్ఞ
4) విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత ఎక్కువ
16/24
ఉపాధ్యాయుడు 4x5×6 అనే ప్రశ్నను ఇచ్చి నపుడు విద్యార్థి ఉపయోగించే విషయం?
1) చిత్రాలు
2) చిహ్నాలు
3) వర్గాలు
4) సంబంధాలు
17/24
పావురం, గరుడపక్షి, నెమలి, కంగారుల్లో సరి కానిది గుర్తించమని ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తే.. కంగారు జంతువు, మిగిలినవి పక్షులని విద్యార్థి సమాధానమిచ్చాడు. గిల్ఫర్డ్ ప్రకారం విద్యార్థి ఉపయోగించిన ఆలోచన ఫలితం?
1) పద్ధతులు
2) వర్గాలు
3) సంబంధాలు
4) యూనిట్లు
18/24
విద్యార్థి శారీరక వయసు పదేళ్లు. ఐతే 16 ఏళ్ల వారికి ఉద్దేశించిన పరీక్షను సాధించాడు. ప్రజ్ఞా లబ్ధి ఆధారంగా అ విద్యార్థి ఏ వర్గీకరణకు చెం దుతాడు?
1) ఉన్నత
2) అత్యున్నత
3) సగటుకంటే ఎక్కువ
4) ప్రతిభ కలవారు
19/24
రెండు ప్రపంచయుద్ధాలు ప్రజలపై తీవ్ర ప్రభా వం చూపాయి. మూడో ప్రపంచయుద్ధం జరి గితే అనర్ధాలేమిటి? అని ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తే.. గిల్ఫర్డ్ ప్రకారం ఆ విద్యార్థి ఉపయో గించిన ఉత్పన్నాలు?
1) వర్గాలు
2) సంబంధాలు
3) అంతర్భావాలు
4) రూపాంతరాలు
20/24
వీనిలో సాధారణ కారకం(జి)కు సంబంధించి సరికాని ప్రవచనం?
1) అభ్యసనం, సాధారణ ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది
2) వంశపారంపర్యత సాధారణ ప్రజ్ఞను నిర్ధారిస్తుంది
3) గణితం, సైన్సులో ప్రతిభ సాధారణ కార కంపై ఆధారపడి ఉంటుంది.
4) సాధారణ కారకం (జి) ప్రజ్ఞను నిర్ధారించే ప్రధాన అంశం
21/24
ద్వికారక సిద్ధాంతం ప్రకారం తీవ్ర భాషాపర
1)మైన అభిరుచులు ఏ కారకంపై ఆధారపడి ఉం టాయి?
1) జి
2) పి
3)ఎస్
22/24
వీటిలో వ్యక్తంతర్గత భేదాన్ని సూచించేది?
1) రాణి తన వయసు వారితోపాటు మార్కు లు సాధిస్తుంది
2) రాణి తెలుగులో చూపిన అభిరుచి గణితం లో చూపదు
3) రాణి క్రీడల్లో ఇతరుల కంటే ప్రతిభ చూపు తుంది
4) రాణి క్రీడలు, చదువుకు సమాన ప్రాధాన్యమిస్తుంది
23/24
వీటిలో సరికాని ప్రవచనం?
1)జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగు పర్చుకోలేం
2) జ్ఞానం ప్రజ్ఞ అనే గమ్యాన్ని చేరడానికి సహకరిస్తుంది
3)జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగు పర్చుకోవచ్చు
4) ప్రజ్ఞవల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది.
24/24
వీటిలో అంతర వ్యక్తిగత భేదాలను సూచించనిది?
1) రాజులో తన వయసువారి కంటే మాన సిక పరిపక్వత ఎక్కువ
2) రాజు చదవడం ఇష్టపడినంత రాయడం ఇష్టపడడు
3)రాజు తన స్నేహితుల కంటే వ్యవహారిక దక్షత కలవాడు
4) రాజు క్రికెట్ ఏ స్థాయిలో ఆడతాడో హాకీ కూడా అదేస్థాయిలో మిగతావారి కంటే బాగా ఆడగలడు
If you have any doubt,let me know.