Type Here to Get Search Results !

Vidyadhan Scholarship-2026

విద్యాదాన్ స్కాలర్షిప్-2026

Event NameImportant Dates
దరఖాస్తు విధానంఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేది20.06.2026
వెబ్ సైట్www.vidyadhan.org
సరోజనీ దామోదర్ ఫౌండేషన్(ఎస్ఎఫ్) ఆర్థికంగా వెనుకబడిన చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు.. కళాశాల విద్యను అభ్యసించుటకు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాదాన్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చదువుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన దిశా నిర్దేశం చేస్తారు. అర్హులైన ఏపీ, తెలంగాణ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

»అర్హత:

1
2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తిచేసి ప్రస్తుతం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చదువుతున్న విద్యార్థులు అర్హులు.

»స్కాలర్షిప్:

1
విద్యార్థి చదివే కోర్సు, కాల పరిమితిని బట్టి ఏడాదికి రూ.10,000 నుంచి రూ.75,000 స్కాలర్షిప్ అందుతుంది.

»ఎంపిక విధానం:

1
విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ, దరఖాస్తు ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపికచేసిన వారిని ఆన్లైన్ పరీక్ష, మౌఖిక పరీక్షకు పిలుస్తారు.

» దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.

»దరఖాస్తులకు చివరితేది:20.06.2026.

అవసరమైన పత్రాలు :కింది వాటి స్కాన్ చేసిన కాపీలు అవసరం

1
10వ తరగతి మార్క్‌షీట్ (ఒరిజినల్ మార్క్‌షీట్ అందుబాటులో లేకపోతే, మీరు SSLC/CBSE/ICSC వెబ్‌సైట్ నుండి ప్రొవిజనల్ /ఆన్‌లైన్ మార్క్‌షీట్‌ను అప్‌లోడ్ చేయవచ్చు.)
2
ఆదాయ ధృవీకరణ పత్రం (సంబంధిత అధికారి నుండి; రేషన్ కార్డు ఆమోదించబడదు.)
3
ఫోటోగ్రాఫ్

»ఆన్లైన్ పరీక్ష తేది: 05.07.2026.

1
15.07.2026 నుంచి 15.08.2026 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇంటర్వ్యూలు/పరీక్షలు నిర్వహిస్తారు.
2
25.07.2026 నుంచి 25.08.2026 వరకు తెలంగాణ విద్యార్థులకు ఇంటర్వ్యూలు/పరీక్షలు నిర్వహిస్తారు.

సంప్రదింపు వివరాలు:

1
ఏవైనా సందేహాలు ఉంటే
vidyadhan.andhra@sdfoundationindia.com కు ఈమెయిల్ చేయండి లేదా మేఘన ను +91 9663517131 / +91 8068333500 నంబర్లలో సంప్రదించండి.

>>వెబ్ సైట్: www.vidyadhan.org

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.